గతంలో తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తోంది. వయసు పెరిగినా సరే తనలోని గ్లామర్ తగ్గట్లేదు అన్నట్లు డిజైనర్ డ్రస్సుల్లో పోజులిస్తోంది.
Jul 5 2026 4:24 PM | Updated on Jul 5 2026 4:35 PM