టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రికి వెళ్లారు. గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనే కార్యక్రమంలో భాగంగా హరీశ్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Jul 5 2026 2:35 PM | Updated on Jul 5 2026 3:19 PM