జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా చేస్తున్న ఐదో సినిమా లాంఛనంగా హైదరాబాద్‌లో మొదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనికా సురేంద్రన్, మేఘాశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Jul 5 2026 4:55 PM | Updated on Jul 5 2026 5:51 PM