-
పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత.. 8 డ్రోన్లు కూల్చివేత
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అఫ్గానిస్థాన్ నుంచి తమ భూభాగంలోకి ప్రవేశించిన 8 డ్రోన్లను కూల్చివేసినట్లు పాకిస్థాన్ భద్రతా దళాలు వెల్లడించాయి.
-
ప్రచార మాయాజాలం 'నెట్ జీరో'
రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి నీరో ఫిడేలు వాయించాడని చరిత్ర చెబుతుంది. వాతావరణ సంక్షోభం ప్రాణా లను, ఆస్తులను హరిస్తూ, జీవి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ కాలంలో, మనకూ చాలామంది ఆధునిక నీరోలు కనిపిస్తున్నారు.
Thu, Sep 24 2026 12:22 AM -
నమ్మకంగా నయవంచన !
సిరిసిల్ల: జిల్లాలో తూకంలో మోసాలను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్యాకేజ్డ్ బియ్యం బస్తాలను సైతం 25 కిలోలకు బదులుగా 23 కిలోలను తూకం వేయిస్తూ.. వ్యాపారులు మోసం చేస్తున్నారు.
Thu, Sep 24 2026 12:06 AM -
కలెక్టరేట్ వినాయకుడి వద్ద అన్నదానం
సిరిసిల్ల: కలెక్టరేట్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నదానం చేశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పూజలు చేసి, అన్నదానాన్ని ప్రారంభించారు.
Thu, Sep 24 2026 12:06 AM -
" />
ఆయుర్వేద మెగా వైద్యశిబిరం
సిరిసిల్ల అర్బన్: ధన్వంతర జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
Thu, Sep 24 2026 12:06 AM -
సీఎం సభ భద్రతా ఏర్పాట్లు పరిశీలన
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే బుధవారం పరిశీలించారు. హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
Thu, Sep 24 2026 12:06 AM -
రెస్పాన్స్ లేదు ‘సర్’!
కై లాస్‌నగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో జిల్లాలోని వేలాదిమంది ఓటర్ల పే ర్లు తుది జాబితాలో చేర్చే అవకాశాలు కనిపించడం లేదు. మెజార్టీ ఓటర్లు నోటీసులకు నిర్ణీత గడువులోపు స్పందించడం లేదు.
Thu, Sep 24 2026 12:06 AM -
" />
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణపతి నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని బాసర జోన్ డీఐజీ ఆర్.భాస్కరన్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
Thu, Sep 24 2026 12:06 AM -
ఘనంగా ఆయుర్వేద దినోత్సవం
కైలాస్‌నగర్: జాతీయ 11వ ఆయుర్వేద దినోత్సవా న్ని బుధవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Thu, Sep 24 2026 12:06 AM -
చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆదిలాబాద్: రిమ్స్ ఘటనలో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పా యల్ శంకర్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
Thu, Sep 24 2026 12:06 AM -
" />
శారీరక, మానసిక సామర్థ్యాలు పెంచుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచుకోవాలని క్యాంప్ కమాండెంట్ క ల్నల్ విక్రమ్ ప్రతాప్‌సింగ్ సూచించారు.
Thu, Sep 24 2026 12:06 AM -
మెరుగైన వైద్యం అందేలా చూస్తాం
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో జరిగిన అ గ్నిప్రమాద ఘటనలో ప్రభావితమైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు.
Thu, Sep 24 2026 12:06 AM -
అప్పులబాధతో గీతకార్మికుడి ఆత్మహత్య
కోనరావుపేట(వేములవాడ): అప్పుల బాధలు, ఇతర సమస్యలు భరించలేక ఓ గీతకార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రానికి చెందిన లింగాపురం వెంకటి(60) గ్రామంలోనే గీతకార్మికునిగా పనిచేసుకుంటున్నాడు.
Thu, Sep 24 2026 12:06 AM -
ఎన్టీపీసీ ఎలక్ట్రాన్ క్విజ్‌లో మద్రాస్ ఐఐటీ విజయం
జ్యోతినగర్: ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎలక్ట్రాన్ క్విజ్ ప్రాంతీయ రౌండ్ చైన్నెలోని ఎంఎంఏ ఆడిటోరియంలో బుధవారం ఉత్సాహభరితంగా సాగింది. ప్రాథమిక రౌండ్లో ఇద్దరు సభ్యులతో కూడిన 230 జట్లు పోటీపడగా.. ఆరుజట్లు గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
Thu, Sep 24 2026 12:06 AM -
" />
రోడ్డు ప్రమాదంలో మహిళ...
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొంకటి సులోచన(45) మృతి చెందింది.
Thu, Sep 24 2026 12:06 AM -
ప్రేమకు బ్లడ్ ఆర్ట్
● రక్తంతో అపురూప చిత్రాలు
● కానుకలు ఇచ్చేందుకు సిరిసిల్ల యువత ఆసక్తి
Thu, Sep 24 2026 12:06 AM -
భక్తులకు డిజిటల్ చెల్లింపులతో టికెట్లు
వేములవాడ: భీమేశ్వర ఆలయంలో డిజిటల్ కియోస్క్‌లను ఈవో రమాదేవి బుధవారం ప్రారంభించారు. భీమేశ్వర సదన్ వసతి గృహం సమీపంలో, ఆలయ ప్రాంగణంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Thu, Sep 24 2026 12:06 AM -
ఉద్యమస్ఫూర్తిని ఆవిష్కరించాం
● ‘దక్కన్ సర్కార్’ సినిమా దర్శకుడు కళా శ్రీనివాస్Thu, Sep 24 2026 12:06 AM -
పోలీసుల చొరవ.. సొత్తు స్వాధీనం
● సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీ కేసు ఛేదన ● పూర్తిస్థాయిలో ఆభరణాల రికవరీ ● పోలీసుల పనితీరుకు అభినందనలుThu, Sep 24 2026 12:06 AM -
ఆకట్టుకున్న రెస్క్యూ విన్యాసాలు
గనిలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న జట్టు
ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న మహిళా సభ్యులు
గనిలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న మహిళా జట్టు
Thu, Sep 24 2026 12:06 AM -
సోషల్‌మీడియాలో పోస్టు.. రిమాండ్
రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మోతె నితిన్ మంగళవారం మండల వాట్సాప్ గ్రూపులో రామకృష్ణ అనే కానిస్టేబుల్‌కు పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఓపెన్ చాలెంజ్ చేస్తూ వాయిస్ రికార్డు పోస్టు చేశాడు.
Thu, Sep 24 2026 12:06 AM -
పిడుగుపాటుకు మహిళ మృతి
జూలపల్లి/ధర్మారం: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లెలో వ్యవసాయ పనులు వేస్తున్న కూలీలపై పిడుగుపడి మారం అంజయ్య(50) అక్కడికక్కడే మృతి చెందగా, దోనూరు లక్ష్మి(45) తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలు..
Thu, Sep 24 2026 12:06 AM -
విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలి
● చెరువుల్లో కవర్లు వేయొద్దు ● జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి వీరభద్రయ్యThu, Sep 24 2026 12:00 AM -
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై వర్క్‌షాప్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, స్టార్టప్ నైపుణ్యాలపై బుధవారం ఒక్క రోజు వర్క్‌షాప్ నిర్వహించారు.
Thu, Sep 24 2026 12:00 AM -
చిరుత సంచారంతో కలకలం
తానూరు: మండలంలోని బెంబర అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బెంబర గ్రామానికి చెందిన చుక్కబోట్ల సాయినాథ్ అనే రైతుకు చెందిన పశువులపాకలో బుధవారం ఉదయం లేగదూడ మృతి చెంది క ళేబరం కన్పించింది.
Thu, Sep 24 2026 12:00 AM

Thu, Sep 24 2026 12:38 AM -