పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం | YS Jagans meeting with ysrcp leaders | Sakshi
Sakshi News home page

పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

Sep 23 2026 12:34 PM | Updated on Sep 23 2026 12:37 PM

YS Jagans meeting with ysrcp leaders

తాడేపల్లి : గ్రేటర్ విశాఖపట్నం నేతలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు బొత్స, కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, స్థానిక సమస్యలు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement