తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు దర్శించుకుంటూనే ఉంటారు. (Salakatla Brahmotsavam)
అయితే తొలిసారి ఓ హీరోయిన్.. అద్భుతమైన కూచిపూడి నృత్యం చేసి ఆకట్టుకుంది.
ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన నాదనీరాజనంలో హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi) నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Images Source : Twitter (X)


