బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చుతుంది. వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Sep 23 2026 7:43 AM | Updated on Sep 23 2026 7:43 AM