చీరకట్టులో మెరిసిపోతున్న ఈమె పేరు ఆనంది. (Anandhi)
బస్ స్టాప్, ఈ రోజుల్లో లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన ఈమె.. తర్వాత కాలంలో తమిళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ బ్యూటీ లీడ్ రోల్ చేసిన 'గరివిడి లక్ష‍్మి' అనే తెలుగు చిత్రం.. వచ్చే నెల 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.


