కలెక్టరేట్‌ వినాయకుడి వద్ద అన్నదానం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ వినాయకుడి వద్ద అన్నదానం

Sep 24 2026 12:06 AM | Updated on Sep 24 2026 12:06 AM

సిరిసిల్ల: కలెక్టరేట్‌లో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నదానం చేశారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ పూజలు చేసి, అన్నదానాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ స్వయంగా సిబ్బంది, ఉద్యోగులకు భోజనం వడ్డించి, అందరితో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. డీఆర్వో జి.జయశ్రీ, సీపీవో శ్రీనివాసాచారి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఏవో అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవన అధికారి శరత్‌బాబు, డీవైఎస్‌వో రాందాస్‌, కలెక్టరేట్‌ ఏవో, పర్యవేక్షకులు రాంరెడ్డి, శ్రీకాంత్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement