లడ్డూ ధర అదిరింది | - | Sakshi
Sakshi News home page

లడ్డూ ధర అదిరింది

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్‌లో ఎన్‌పీఆర్‌ రైడర్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలలో గణేశుడి లడ్డూకు గురువారం వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో సల్కం ఎల్లంయాదవ్‌ దంపతులు రూ.28,116కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌లో మిత్ర యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూకు గురువారం వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో రూ.5016 పాడి స్వామి వారి లడ్డూను గ్రామానికి చెందిన బరిగెల శ్రీనివాస్‌ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement