పదిహేను రోజులుగా జ్వరం | - | Sakshi
Sakshi News home page

పదిహేను రోజులుగా జ్వరం

Sep 25 2026 2:41 AM | Updated on Sep 25 2026 2:41 AM

పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. మా ఊర్లో డాక్టర్‌కు చూపించిన తక్కువ కాలేదు. ఇప్పుడు పోతుగల్‌ దవాఖానాకు వచ్చిన. ఒక గ్లూకోస్‌ పెడితే మంచిగుండు. పూర్తిగా చాతనైత లేదు. కూలీ పనులు చేసుకునుడు అయితలేదు.

– పుట్ట ఎల్లవ్వ, మోహినికుంట

జాగ్రత్తలు పాటించాలి

వైరల్‌ జ్వరాలు చాలా మందికి వస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. నిత్యం వేడినీళ్లు, సమతుల ఆహారం తీసుకోవాలి. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ వంటి కేసులైతే నమోదు కాలేదు.

– డాక్టర్‌ హఫీజా, వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement