-
గుకేశ్ గెలుపు
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ విజయంతో ఖాతా తెరిచాడు.
-
ప్రపంచ కప్ బెర్త్ లక్ష్యంగా...
హాంగ్జౌ (చైనా): సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా... స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక గైర్హాజరీలో.. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Fri, Sep 05 2025 02:44 AM -
ఈఎంఐ.. విలాసమే.. విలాపమై!
‘అప్పు’డే తెల్లారిందా.. పాత సినిమాలో ఒక డైలాగ్. మిలేనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు).. జెన్ జీ (1997–2012 మధ్య జన్మించినవారు).. పరిస్థితి ఇలాగే ఉంది. అనవసరా లు, విలాసాల కోసం విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు. లోన్‌యాప్‌లు.. సులభ వాయిదాలు..
Fri, Sep 05 2025 02:43 AM -
ఇక ట్రోఫీ కూడా సరితూగేలా...
న్యూయార్క్: కొన్నాళ్ల కిందట గ్రాండ్‌స్లామ్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని సమం చేసిన నిర్వాహకులు ట్రోఫీల్లో మాత్రం అంతరాలు చూపుతున్నారు. కానీ ఇకమీదట సమానత్వం పాటించేందుకు సిద్ధమయ్యారు.
Fri, Sep 05 2025 02:42 AM -
భారత బాక్సర్ పవన్ శుభారంభం
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ పవన్ బర్త్వాల్ తొలి రౌండ్లో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.
Fri, Sep 05 2025 02:38 AM -
గెలిచి నిలిచిన భారత్
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది.
Fri, Sep 05 2025 02:34 AM -
అనిసిమోవా అదరహో
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా స్టార్, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Sep 05 2025 02:31 AM -
తెలుగు టైటాన్స్ గెలుపు బోణీ
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన తెలుగు టైటాన్స్ జట్టు మూడో మ్యాచ్‌తో గెలుపు బోణీ చేసింది.
Fri, Sep 05 2025 02:28 AM -
అప్పుడే ఎదుగుతాం: మౌళి తనుజ్
‘‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.
Fri, Sep 05 2025 02:26 AM -
ఇంకెందుకు రా నీ బతుకు!
‘లక్షలు లక్షలు సంపాదిస్తావ్... కానీ మందు తాగవ్... ఇంకెందుకు రా నీ బతుకు’ (నటుడు సత్య), ‘తాగుడికి సంపాదనకి లింకేముంది సార్’ (నరేశ్) అనే డైలాగ్స్‌తో ‘ఆల్కహాల్’ మూవీ టీజర్ ఆరంభమైంది. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, రుహానీ శర్మ, నిహారిక ఎన్.ఎం.
Fri, Sep 05 2025 02:18 AM -
రజనీకాంత్‌గారు క్లాస్ తీసుకున్నారు: మంచు మనోజ్
తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా, మంచు మనోజ్ మరో ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది.
Fri, Sep 05 2025 02:09 AM -
వినోదాల పప్పీ షేమ్!
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతరపాత్రలు పోషించారు.
Fri, Sep 05 2025 02:03 AM -
కలలే కలలే...
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు.
Fri, Sep 05 2025 01:59 AM -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు.
Fri, Sep 05 2025 01:48 AM -
వరద సాయం రూ.16,732 కోట్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించి ప్రత్యేక సాయం అందించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు.
Fri, Sep 05 2025 01:13 AM -
వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘వందేళ్లలో రాని వరదలొచ్చి పెద్ద నష్టమే జరిగింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి.
Fri, Sep 05 2025 01:06 AM -
ఇక నుంచి మన మెనూ.. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్డు, లంచ్‌లో పరోటా–పప్పు, డిన్నర్లో చపాతి–ఆలూకూర్మా..!!

Fri, Sep 05 2025 12:43 AM -
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.త్రయోదశి రా.1.36 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శ్రవణం రా.11.11 వరకు, త
Fri, Sep 05 2025 12:36 AM -
మారిన శ్లాబుల మురిపెం
ఎటు చూసినా నిరాశామయ వాతావరణమే అలుముకుని అంతటా నిర్లిప్తత ఏర్పడిన తరుణంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అందరిలోనూ ఉత్సాహం నింపింది.
Fri, Sep 05 2025 12:27 AM -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి.
Fri, Sep 05 2025 12:18 AM -
శారీలో బిగ్‌బాస్ దివి హోయలు.. మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ అందాలు!
బేబీ బంప్ ఫోటోలు
Thu, Sep 04 2025 10:35 PM -
ఏపీలో మెడికల్ కాలేజీల అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్!
విజయవాడ: ఏపీలో మెడికల్ కాలేజీలు అమ్మకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు కేబినెట్. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కేబినెట్ నిర్ణయించింది.
Thu, Sep 04 2025 09:52 PM
-
10రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన లోకేంద్ర
ధర్మవరంలో హత్యకు గురైన రౌడీషీటర్ లోకేంద్ర నేరచరిత్రలో విస్తుగులపై సంఘటనలు
సెక్స్ వర్కర్ వద్దకు వెళ్లి సరిగా సహకరించలేదని.. రొమ్ములు కోసిసిన కసాయి
ఇవాళ ధర్మవరం పట్టణంలో పట్టపగలు నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే హత్య
Thu, Sep 04 2025 11:10 PM -
శృంగవరపుకోటలో యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులపై నోరు పారేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ళు

Thu, Sep 04 2025 11:05 PM
-
గుకేశ్ గెలుపు
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ విజయంతో ఖాతా తెరిచాడు.
Fri, Sep 05 2025 02:48 AM -

Thu, Sep 04 2025 09:52 PM -
.
Fri, Sep 05 2025 12:40 AM -