-
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
బొమ్మలరామారం: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో బుధవారం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు పీడీ నర్సింహ తెలిపారు.
-
ఆహ్లాదకరమైన వాతావరణానికే మోడల్ పోలింగ్ కేంద్రాలు
మిర్యాలగూడలో ఘర్షణలు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడలోని పలు వార్డులు రణరంగాన్ని తలపించాయి.- 8లో
Thu, Feb 12 2026 11:33 AM -
కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
Thu, Feb 12 2026 11:33 AM -
" />
స్వర్ణగిరీశుడికి కల్పవృక్ష వాహన సేవ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు.
Thu, Feb 12 2026 11:33 AM -
" />
ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భువనగిరి(బీబీనగర్) : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Thu, Feb 12 2026 11:33 AM -
Bangladesh: మరో హిందూ యువకుని దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
Thu, Feb 12 2026 11:32 AM -
ముగిసిన ‘పుర’పోరు.. పోలింగ్ ప్రశాంతం ఉమ్మడి వరంగల్‌లో 3.35 లక్షల మందికి ఓటేసింది 2,58,930
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026Thu, Feb 12 2026 11:32 AM -
విభజనలో గందరగోళం
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల విభజనలో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల కేటాయింపులో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాచ్మెన్లు, స్వీపర్ల కేటాయింపులో సమ ప్రాధాన్యం కొరవడిందని అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు.
Thu, Feb 12 2026 11:32 AM -
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
మున్సిపాలిటీ మొత్తం పోలైన పోలింగ్ శాతం (గంటల్లో)
ఓట్లు ఓట్లు 7–9 9–11 11–1 1–3 3–5
పరకాల 26,784 21,476 9.67 22.04 53.51 70.15 80.18
Thu, Feb 12 2026 11:32 AM -
డీజిల్ షెడ్డులో ఫిల్టరేషన్ ప్లాంట్ ప్రారంభం
ప్రారంభించిన రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్
Thu, Feb 12 2026 11:32 AM -
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు
హన్మకొండ కల్చరల్: హనుమకొండ లష్కర్‌బజార్‌లోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఏడో రోజు బుధవారం రూ. 61,16,218 ఆదాయం లభించిందని మేడారం జాతర ఈఓ వీరస్వామి వెల్లడించారు.

గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు

షార్ట్ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం
డిండి : షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బుధవారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూడావత్ భీముడు నాయక్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు.
Thu, Feb 12 2026 11:31 AM -
ఫ ఓటెయ్.. చికెన్ తీసుకో
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు చికెన్ టోకెన్లను కూడా అందించారు. బుధవారం ఓటేసి చికెన్ తీసుకెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించారు.
Thu, Feb 12 2026 11:31 AM -
మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా
నేను డిగ్రీ చదువుతున్నాను. నా తొలి ఓటు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన అభ్యర్థికే వేశాను. ఎవరు గెలిచినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పాటు వార్డు అభివృద్ధికి కృషిచేయాలి.
– దబ్బెటి వరుణ్ సాయి, మోత్కూరు
Thu, Feb 12 2026 11:31 AM -
మిర్యాలగూడలో ఘర్షణలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డులు రణరంగాన్ని తలపించాయి.
Thu, Feb 12 2026 11:31 AM -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లికి చెందిన జానపాటి లక్ష్మమ్మ సోమవారం తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది.
Thu, Feb 12 2026 11:31 AM -
కాంగ్రెస్‌దే ఘన విజయం
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Thu, Feb 12 2026 11:31 AM -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం, కృష్ణలంక ప్రాంత వాసులకు డబ్బు ఎరగా చూపి వారితో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించే సైబర్ ముఠాను కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం సైబర్ పోలీస్‌స్టేషన్‌లో సౌత్ ఏసీపీ డి.
Thu, Feb 12 2026 11:31 AM -
వేణుగోపాలుని హుండీ ఆదాయం రూ.17.52లక్షలు
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ హుండీల్లోని కానుకలను బుధవారం లెక్కించినట్లు సహయ కమిషనర్ ఎన్. సంధ్య తెలిపారు. ఆరు హుండీలలో రూ. 17,38,791 రాగా, అన్నదానం హుండీలలో రూ. 13,488 వచ్చినట్లు చెప్పారు.
Thu, Feb 12 2026 11:31 AM -
న్యాయం కోసం రోడ్డెక్కిన రైతులు
కంచికచర్ల: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) కోసం భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
Thu, Feb 12 2026 11:31 AM