-
వేర్వేరు చోట్ల చోరీలు
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురంలో బంగారం షాపు నిర్వహిస్తున్న లెంక దిలీప్ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలీప్ తన పిల్లలను చదువు నిమిత్తం శ్రీకాకుళంలోనూ ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్లి వస్తుంటారు.
-
కోతి దాడిలో 12 మందికి గాయాలు
కోడుమూరు రూరల్: ఒక కోతి బీభత్సం సృష్టిస్తూ వారం రోజుల వ్యవధిలో 12 మందిని కరిచింది. కోడుమూరులోని చిన్నబోయ వీధి, షణ్ముఖరెడ్డి నగర్లలో ఉన్న సెల్ ఫోన్ టవర్లపై ఇది నివాసం ఏర్పరచుకుంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎవరు కనిపించినా దాడి చేసి గాయపరుస్తోంది.
Sat, Jul 19 2025 03:30 AM -
ఎల్లెల్సీలో అక్రమాల ప్రవాహం!
● ఆధునికీకరణ పనుల్లో నిబంధనలకు తూట్లు ● నాణ్యత లేకుండా వేసిన కాంక్రీట్ ● అస్తవ్యస్తంగా లైనింగ్ పనులు ● చోద్యం చూసిన టీబీ బోర్డు ఇంజినీర్లుSat, Jul 19 2025 03:30 AM -
12 నుంచి గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నాలుగు విభాగాలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్ధ డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు.
Sat, Jul 19 2025 03:30 AM -
గాయపడిన విద్యార్థిని మృతి
ఎమ్మిగనూరురూరల్: ఆటో బోల్తాపడి గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీకి చెందిన కురవ వీరనాగుడు, లక్ష్మీల కుమార్తె కురవ సువర్ణ మాచాని సోమప్ప ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు.
Sat, Jul 19 2025 03:30 AM -
భయం గుప్పిట్లో చదువులు
చిత్రంలో కనిపిస్తున్నది పాణ్యం డిగ్రీ కళాశాల తరగతి గది. 13 ఏళ్ల క్రితం కళాశాల మంజూరు కాగా ఇప్పటి వరకు సొంత భవనం లేదు. తాత్కాలికంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కొన్ని తరగతి గదులను కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే అసౌకర్యాల మధ్య తరగతులు కొనసాగుతున్నాయి.
Sat, Jul 19 2025 03:30 AM -
విష్ణు వర్గీయుడి దౌర్జన్యం
● రోడ్డు పనులు చేస్తున్న హిటాచీపై రాళ్ల దాడిSat, Jul 19 2025 03:30 AM -
పెద్దాసుపత్రి కార్డియాలజీలో అరుదైన చికిత్స
● మూసుకుపోయిన ఎడమ భుజం రక్తనాళానికి స్టెంట్Sat, Jul 19 2025 03:30 AM -
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి హేయమైన చర్య
నంద్యాల(వ్యవసాయం): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నాయకుల దాడి హేయమైన చర్య అని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్‌మేవా నాయకులు డిమాండ్ చేశారు.
Sat, Jul 19 2025 03:30 AM -
వారి పాపం.. తల్లులకు శాపం
● ఒక్కొక్కరి పేరిట పదులు,
వందల్లో మీటర్లు
● కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి
దూరమవుతున్న పేదలు
● రెవెన్యూ శాఖదీ అదే తంతు
Sat, Jul 19 2025 03:30 AM -
తోడుదొంగలకు పాలించే హక్కు లేదు
● కూటమి మోసాలను జనంలో ఎండగడదాం
● చంద్రబాబు పాలనలో మహిళలు,
రైతులకు కడగండ్లు
● హామీల అమలుపై ప్రశ్నిస్తే
Sat, Jul 19 2025 03:30 AM -
‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం
అల్లవరం: కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన పరిణామమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Sat, Jul 19 2025 03:30 AM -
అంతర్వేదిలో టూరిజం అభివృద్ధికి స్థల సేకరణ
సఖినేటిపల్లి: అంతర్వేదిలో టూరిజం అభివృద్ధికి స్థల సేకరణకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌ను ఆయన సందర్శించారు.
Sat, Jul 19 2025 03:30 AM -
మురుగునీరు.. కెమికల్ నురగలు..
మాక్లూర్: మండలంలోని మాణిక్‌భండార్ సమీపం నుంచి ప్రవహించే పులాంగ్ వాగు పూర్తిగా కలు షితమవుతోంది. దీంతో ఆ నీటిని సమీప గ్రామాల్లోని పశువులు తాగుతుండటంతో పశుపెంపకం దారులు ఆందోళళన చెందుతున్నారు.
Sat, Jul 19 2025 03:28 AM -
" />
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై వినయ్ శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వాగు నుంచి ఇసుకను తోడి జన్నెపల్లి వైపు వెళ్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Sat, Jul 19 2025 03:28 AM -
‘నిజాంసాగర్’ నీటిని విడుదల చేయాలి
బోధన్: నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువకు నీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు.
Sat, Jul 19 2025 03:28 AM -
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవాలంటే ముందుస్తు వైద్య పరీక్షలతోనే గుర్తించి, చికిత్స తీసుకుంటేనే వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు.
Sat, Jul 19 2025 03:28 AM -
" />
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
నిజామాబాద్ లీగల్: భార్యను చంపిన కేసులో భర్తకు నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. జక్రాన్‌పల్లి మండలం గన్యాతండాకు చెందిన కేలోత్ శ్రీనివాస్, భార్య సరిత పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
Sat, Jul 19 2025 03:28 AM -
అహ్మదీ బజార్లో ఆక్రమణల తొలగింపు
ఖలీల్‌వాడి: నగరంలోని ఆహ్మదీబజారులోని శంభునిగుడి ప్రాంతంలో రోడ్డును అక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.
Sat, Jul 19 2025 03:28 AM -
‘జెడ్పీ’పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం
సుభాష్‌నగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, జెడ్పీపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.
Sat, Jul 19 2025 03:28 AM -
పథకం ప్రకారమే కోనాపూర్ దారి దోపిడీ
కమ్మర్పల్లి: మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన దారి దోపిడీ అంతా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బాధితుడి వెంట వచ్చిన వ్యక్తే కుట్రదారుడు కాగా, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్ర పన్ని దోపిడీకి పాల్పడ్డారు.
Sat, Jul 19 2025 03:28 AM -
అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే
నిజామాబాద్ సిటీ: అభివృద్ధిపై చర్చించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం తగదని సూచించారు.
Sat, Jul 19 2025 03:28 AM -
క్రమశిక్షణ, సమయ పాలనే ప్రధానం
బోధన్: ఎన్సీసీ విద్యార్థులకు క్రమ శిక్షణ, సమయపాలన అత్యంత ప్రాధాన్యమని నిజామాబాద్ ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ విష్ణు నాయర్ అన్నారు.
Sat, Jul 19 2025 03:28 AM -
● కడతేరని కష్టం
భువనేశ్వర్: ఆత్మహత్యతో కన్ను మూసిన కూతురి మరణంతో క్షోభిస్తున్న తండ్రికి కష్టం రెట్టింపు చేసిన అమానుష సంఘటన వెలుగు చూసింది. బాలాసోర్ జిల్లా దెవులొ పంచాయతీ బింధాని సాహి ప్రాంతంలో మధు బింధాని అనే వ్యక్తి బీద గిరిజనుడు. అతని కుమార్తె ఆత్మహత్యతో ప్రాణాలు కోల్పోయింది.
Sat, Jul 19 2025 03:28 AM -
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025
భువనేశ్వర్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సాగుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. సాగు కోసం అవసరమైన ఎరువుల విడుదలకు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియని శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Sat, Jul 19 2025 03:28 AM