-
పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి
బెట్టియా: బీహార్‌లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
-
రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో రెండు ఊహించనివి జరగబోతున్నాయి. పదివారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయేల్.. ఎట్టకేలకు పదకొండోవారం నామినేషన్స్‌లోకి వచ్చేశాడు.
Mon, Nov 17 2025 11:42 AM -
IBomma: ఐబొమ్మతో రవి 20 కోట్లు సంపాదించాడు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగిందన్నారు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్. పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Mon, Nov 17 2025 11:40 AM -
ఇక అమెరికా నుంచి ఎల్పీజీ గ్యాస్..
భారత్‌కు ఇక అమెరికా నుంచి ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ) దిగుమతి కానుంది. ఈమేరకు భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యూఎస్ ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
Mon, Nov 17 2025 11:33 AM -
సౌదీ ఘటనలో హైదరాబాదీ యువకుడు సురక్షితం
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
Mon, Nov 17 2025 11:27 AM -
భారత్‌తో మ్యాచ్.. పాక్ ఆటగాడి ఓవరాక్షన్! వీడియో
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్-ఎకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ షాహీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.
Mon, Nov 17 2025 11:25 AM -
తమ్ముడిని చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన అన్న..
కుప్పంరూరల్ : అప్పు అడిగినందుకు తమ్ముడు అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసి ఓ ఇంట్లో పూడ్చిపెట్టిన వైనం కుప్పం పట్టణానికి సమీపంలోని జగనన్న కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం..
Mon, Nov 17 2025 11:22 AM -
శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!
శబరిమల దేవాలయాన్ని సన్నిధానం అని కూడా అంటారు. సన్నిధానం అనేది దివ్య స్థలం లేదా దేవుడు నివసించే ప్రదేశం. శబరిమల ఆలయం భూమి మట్టం నుంచి 40 అడుగుల ఎత్తులో పీఠభూమిపై ఉంది.
Mon, Nov 17 2025 11:19 AM -
ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
Mon, Nov 17 2025 11:14 AM -
ట్రంప్ యూటర్న్.. ఎప్స్టీన్ ఫైల్స్‌పై కొత్త ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సరికొత్త నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Mon, Nov 17 2025 11:12 AM -
శభాష్.. అయిలయ్య
కరీంనగర్ జిల్లా: ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినప్పటికీ ఒక మహిళకు సుఖప్రసవం చేసిన కరీంనగర్ జిల్లా వీణవంక 108 సిబ్బందిపై అభినందనలు కురుస్తున్నాయి. తల్లీబిడ్డను క్షేమంగా ఆస్పత్రిలో చేర్చారు.
Mon, Nov 17 2025 11:03 AM -
ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ ఎమోషనల్
మలయాళ బ్యూటీ హనీరోజ్ (Honey Rose) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది.
Mon, Nov 17 2025 10:58 AM -
ఓటీటీలో హిట్ సినిమా 'బైసన్'.. స్ట్రీమింగ్కు రెడీ
విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన సూపర్ హిట్ సినిమా బైసన్(Bison) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం మొదట తమిళ్ ఆ తర్వాత అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ అయింది.
Mon, Nov 17 2025 10:53 AM -
తమిళనాడులో కలకలం.. సీఎం సహా ముగ్గురి ఇళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులో సీఎం స్టాలిన్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేశారు.
Mon, Nov 17 2025 10:47 AM -
ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న స్పీకర్
వికారాబాదు జిల్లా: మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు హాజరయ్యేందుకు వస్తు న్న శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదివారం గంటన్నరపా టు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
Mon, Nov 17 2025 10:40 AM -
సౌదీ ప్రమాదంలో హైదరాబాదీ మృతులు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది ఉమా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
Mon, Nov 17 2025 10:36 AM -
తగ్గిన ధరలు: పసిడి ఊరట.. వెండి పతనం
దేశంలో బంగారం, వెండి ధరల వరుస తగ్గుదల కొనసాగుతోంది. పసిడి ధరలు నాలుగో రోజు కూడా స్వల్పంగా దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Mon, Nov 17 2025 10:28 AM
-
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్

Mon, Nov 17 2025 11:37 AM -
మక్కా వెళ్లి వస్తుండగా.. ఒక్కరు కూడా మిగల్లేదు.. ఎక్కువ మంది హైదరాబాదీలే

Mon, Nov 17 2025 11:30 AM -
ప్రపంచ వ్యాప్తంగా చితకొడ్తున్న చికిరి..!

Mon, Nov 17 2025 11:21 AM -
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Mon, Nov 17 2025 11:13 AM -
నిద్రలోనే 42 మంది సజీవదహనం అంతా హైదరాబాద్ వారే..!

Mon, Nov 17 2025 10:54 AM -
గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు
గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు
Mon, Nov 17 2025 10:45 AM -
తమ్ముడి పెళ్లి బాజా.. అన్నకు చావు మేళం
తమ్ముడి పెళ్లి బాజా.. అన్నకు చావు మేళం
Mon, Nov 17 2025 10:33 AM
-
పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి
బెట్టియా: బీహార్‌లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Mon, Nov 17 2025 11:44 AM -

Mon, Nov 17 2025 10:28 AM -
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్
Mon, Nov 17 2025 11:37 AM -
మక్కా వెళ్లి వస్తుండగా.. ఒక్కరు కూడా మిగల్లేదు.. ఎక్కువ మంది హైదరాబాదీలే
మక్కా వెళ్లి వస్తుండగా.. ఒక్కరు కూడా మిగల్లేదు.. ఎక్కువ మంది హైదరాబాదీలే
Mon, Nov 17 2025 11:30 AM -
ప్రపంచ వ్యాప్తంగా చితకొడ్తున్న చికిరి..!
ప్రపంచ వ్యాప్తంగా చితకొడ్తున్న చికిరి..!
Mon, Nov 17 2025 11:21 AM -
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Mon, Nov 17 2025 11:13 AM -
నిద్రలోనే 42 మంది సజీవదహనం అంతా హైదరాబాద్ వారే..!
నిద్రలోనే 42 మంది సజీవదహనం అంతా హైదరాబాద్ వారే..!
Mon, Nov 17 2025 10:54 AM -
గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు
గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు
Mon, Nov 17 2025 10:45 AM -
తమ్ముడి పెళ్లి బాజా.. అన్నకు చావు మేళం
తమ్ముడి పెళ్లి బాజా.. అన్నకు చావు మేళం
Mon, Nov 17 2025 10:33 AM -
కుమారుడు, సతీమణితో 'కిరణ్ అబ్బవరం' టూర్ (ఫోటోలు)
Mon, Nov 17 2025 11:12 AM