గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం | Telangana govt announced a sub committee for the Godavari Pushkaralu | Sakshi
Sakshi News home page

Telangana govt: గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Mar 5 2026 12:13 AM | Updated on Mar 5 2026 12:13 AM

Telangana govt announced a sub committee for the Godavari Pushkaralu

హైదరాబాద్:  గోదావరి పుష్కరాలకు తెలంగాణ  ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు ‍అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.

sub

 

Advertisement
 
Advertisement
Advertisement