breaking news
Telangana News
-
ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్
-
అసెంబ్లీ వద్ద రచ్చ రచ్చ.. కేటీఆర్, హరీష్ రావు ను ఈడ్చుకెళ్ళిన పోలీసులు
-
Watch Live: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. హరీష్ రావు, కేటీఆర్ కు గాయాలు
-
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర
-
కొండా సురేఖ దారెటు..!
-
ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్
-
నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!
-
కొండా సురేఖ రాజీనామా! చేతులెత్తేసిన TPCC చీఫ్..
-
రూపారెడ్డి కేసులో ట్విస్ట్.. మైనర్ల మైండ్ లో ఇంత దారుణమైన ప్లానా?
-
హైదరాబాద్ లో నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్
-
'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక 'మిషన్ K-100' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రాబోయే ఖరీఫ్ (2026-27) సీజన్ కంటే ముందే పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ తరలింపు, గోదాముల ఖాళీ చేయడం, నిధుల సమీకరణలో ఈ శాఖ కీలక విజయాలు సాధించింది. సివిల్ సప్లైస్ భవన్లో కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర (IPS) అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో, అన్ని జిల్లాల్లోని వారపు డెలివరీ రేట్లు, అధికారుల సన్నద్ధతని సమీక్షించారు.50 రోజుల్లో రికార్డు డెలివరీమిషన్ K-100 ప్రారంభించిన ఈ 50 రోజుల్లో, పౌర సరఫరాల శాఖ మొత్తం 11.17 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) సీఎంఆర్ డెలివరీ సాధించింది. ఇందులో మొదటి వారం నుంచి ఆరో వారం వరకు నిర్దేశించిన లక్ష్యాలకుగాను 8.34 LMT డెలివరీ చేశారు. అంటే వారపు లక్ష్యాలలో 74 శాతం అద్భుతమైన పురోగతిని సాధించారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్ల గతంలో పనిచేయని 340 మిల్లులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ చేయని మిల్లుల సంఖ్య 1,351 నుంచి 1,011కి తగ్గింది.నిధుల సమీకరణ - గోదాముల ఖాళీ:రాబోయే ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, కార్పొరేషన్ అవసరమైన నిధులను సమీకరించి తమ లక్ష్యంలో 75 శాతం సాధించింది. దీనికి తోడు రాబోయే సీజన్ కోసం గోదాముల్లో సరిపడా ఖాళీలు ఉంచేందుకు, మిగిలిపోయిన ధాన్యాన్ని దశలవారీగా వేలం వేసే ప్రక్రియ కూడా సాఫీగా సాగుతోంది.మిల్లర్లకు చివరి అవకాశం (G.O.Ms.No.9):ప్రస్తుత పనులకు ఆటంకం కలగకుండా పాత బకాయిలు రాబట్టడానికి, ప్రభుత్వం G.O.Ms.No.9 తీసుకొచ్చింది. దీని ద్వారా రబీ 2022-23లో వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించడానికి మిల్లర్లకు చివరి అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 31, 2026 నాటికి మూడు వాయిదాలలో ఈ బకాయిలు చెల్లించాలి. ఈ గడువు దాటితే వారిని 'డిఫాల్టర్'గా ప్రకటించి, 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తామని పౌర సరఫరాల శాఖ తీవ్రంగా హెచ్చరించింది.డిఫాల్టర్లపై కఠిన చర్యలు - పీడీ యాక్ట్ ప్రయోగం:విజిలెన్స్ బృందాలు చురుగ్గా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ, బకాయిలు చెల్లించని వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు, రెవెన్యూ రికవరీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా డిఫాల్టర్ల ఆస్తులను జప్తు చేయడం, వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా తమ వద్దే ఉంచుకున్న వారిపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఇలాంటి మిల్లర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కఠిన చర్యల వల్ల, ఆగస్టు 19, 2026 నాటికి వేలం వేసిన ధాన్యం రికవరీ ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ. 1,000.57 కోట్లు వసూలయ్యాయి. -
అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత సంచలన పోస్ట్
-
BIG BREAKING.. రూపారెడ్డిని చంపింది విద్యార్థులే..
-
SIRలో మీ పేరు ఉందా..? ఇలా చెక్ చేసుకోండి
-
ఎల్‌నినో వేళ ప్రతి నీటి చుక్కకూ లెక్క ఉండాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వర్షాకాలంపై అనిశ్చితి కొనసాగుతున్నందున 'తాగునీటి భద్రతకు తొలి ప్రాధాన్యం.. అదే సమయంలో అందుబాటులో ఉన్న నీటితో ఖరీఫ్ పంటలకు గరిష్ఠ రక్ష' అనే సూత్రంతో ముందుకు సాగాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం జలసౌధలో రాష్ట్రంలోని జలాశయాల నీటిమట్టాలు, ప్రవాహాలు, మిగిలిన ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి అవకాశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి పెద్దఎత్తున వరదలు వస్తాయని ముందుగానే ఊహించుకొని నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించడం సమంజసం కాదని ఉత్తమ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న నీరే ప్రామాణికం కావాలి, నమ్మదగిన ప్రవాహాలే అంచనాలకు ఆధారం కావాలి, వర్షపాతంపై శాస్త్రీయ విశ్లేషణే నిర్ణయాలకు దిక్సూచి కావాలి అని స్పష్టం చేశారు.ప్రజల తాగునీటి అవసరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలోకి నెట్టకూడదు. అదే సమయంలో తాగునీటి అవసరాలకు మించి అందుబాటులో ఉన్న నీరు జలాశయాల్లో ఉన్నప్పుడు పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఉండకూడదు. ప్రతి నీటి విడుదల నిర్ణయం వాస్తవంగా వినియోగించగల నిల్వలు, నమ్మదగిన ప్రవాహాలు, వాస్తవిక వర్షపాత అంచనాల ఆధారంగానే జరగాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల్లో మొత్తం 973.68 టీఎంసీల సామర్థ్యానికి గాను 746.12 టీఎంసీల నీరు ఉండి, 76.63 శాతం నిల్వలు నమోదయ్యాయని సమీక్షలో వెల్లడైంది. గోదావరి బేసిన్లో 306.20 టీఎంసీల సామర్థ్యానికి 208.38 టీఎంసీలు, అంటే 68.1 శాతం నీరు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం సుమారు 164 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం సుమారు 312 టీఎంసీలు కాగా, ఇంకా దాదాపు 47 శాతం మేర వరద జలాలను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాలను అత్యంత జాగ్రత్తగా అంచనా వేయాలని మంత్రి సూచించారు. -
22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ: 22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు. సమగ్ర విచారణ చేస్తామని అన్నారు. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండొచ్చని చెప్పారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.బాధితులకు న్యాయం చేస్తాం. దరఖాస్తుల అవసరం లేదు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పొరపాటున జరిగిందా? కావాలనే చేశారా? అనేది విచారణ చేస్తాం. యాదగిరిగుట్టలో 42 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని సీఎంకు నాలుగు నెలల క్రితమే చెప్పాను. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండొచ్చు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుంది.సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండొచ్చు. తప్ప ఎవరిదో తేలితే వాళ్లను ఏం చేయాలో తేలుతుంది. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోను. ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. -
ప్రిన్సిపాల్‌ని చంపింది పదో క్లాస్ కుర్రాడే
నల్లగొండ జిల్లా పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో వారం రోజుల క్రితం జరిగిన కల్లు రూపా రెడ్డి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హంతకుడు పదో తరగతి చదువుతున్న వంశీగా గుర్తించారు. ఇతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హత్య ఎందుకు చేశారనే కారణాలు తెలియాల్సి ఉంది.మృతురాలు కల్లు రూపారెడ్డి.. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్. ఈమె తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఒంటిపై కత్తిపోట్లు కనిపించాయి. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. లభ్యమైన సీసీ ఫుటేజీల ఆధారంగా హత్య చేసిన నిందితుడి వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు తొలుత అంచనా వేశారు. పాఠశాల సిబ్బందిని, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించారు.సీసీ ఫుటేజీలని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. గత శనివారం ప్రత్యేక నిఘా విభాగానికి (స్పెషల్ బ్రాంచ్) చెందిన పోలీసులు సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అలా ఇప్పుడు ఎట్టకేలకు నిందుతుల్ని కనిపెట్టారు. -
తెలంగాణ ఆర్టీసీకి సొంత ఆటోలు? యాజమాన్యం క్లారిటీ
ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించింది. వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ద్వారా వినూత్నంగా 'మీ టికెట్' (MeeTicket) యాప్‌ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నారు.ఆర్టీసీ (RTC), మెట్రో (Metro), ఆటోలు-క్యాబ్స్ (Cabs) లాంటి ప్రధాన రవాణా వ్యవస్థలు ఈ యాప్‌లో అనుసంధానమవుతాయి. ప్రయాణికుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్‌తో పాటు తను వెళ్లాల్సిన చోటుకి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్‌ని కూడా ముందే బుక్ చేసుకోవచ్చు. ఇక ప్రయాణికులు చెల్లించిన రుసుముని ఆయా రవాణా విభాగాలు/భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జమ చేసే ఆధునిక చెల్లింపు వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది.ఇక అసలు విషయానికొస్తే.. ఆర్టీసీ సొంతంగా ఆటోలని కొనుగోలు చేసి నడుపుతుందని ఇటీవల సోషల్ మీడియా, కొన్ని పత్రికలు, ఇతర వేదికల్లో జరుగుతున్న ప్రచారాలపై ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలని కొనుగోలు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయదని భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తేల్చిచెప్పింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కోరింది. -
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
-
నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే.. నెలకొకసారి అలా చేస్తుంటా
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'తిరంగా కా సురక్ష' పేరుతో శుక్రవారం ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న తెలుగు హీరో నాగార్జున.. తానూ సైబర్ క్రైమ్ బాధితుడినేనని చెప్పి షాకిచ్చారు. నాలుగేళ్ల క్రితం సైబర్ ఫ్రాడ్‌కి గురయ్యానని, బ్యాంక్ అధికారి పేరుతో కాల్ వచ్చిన సంగతి బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు)'మేం ఇంజనీరింగ్ చదివే టైంలో అంటే 1977లో అపుడే కంప్యూటర్స్ వచ్చాయి. మా కాలేజీ రోజుల నుంచే మెయిల్ అకౌంట్స్ మాల్ వేర్స్, హ్యాకింగ్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్లు హెచ్చరించేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ క్రైమ్ సమస్య కొనసాగుతూనే ఉంది. నేను కూడా సైబర్ ఫ్రాడ్ బాధితుడినే. ఐదేళ్ల క్రితం బ్యాంక్ ఆఫీసర్నని ఓ వ్యక్తి కాల్ చేశాడు. మార్కెటింగ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను ఇన్వెస్ట్మెంట్ గురించి బలవంతం చేశాడు. అంతెందుకు మాయమాటలతో మా కుటుంబంలోనే కొందరిని ఆరు ఏడు గంటల పాటు డిజిటల్ అరెస్ట్ కూడా చేశారు''విదేశాలకు నార్కోటిక్ సబ్‌స్టాన్స్ పార్సిల్ పేరుతో కాల్స్ చేసేవారు. అయితే సైబర్ క్రైమ్ నేరాలని అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ సైబర్ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. నేను వారానికి ఒకసారి మొబైల్ పాస్ వర్డ్, నెలకోసారి వైఫై పాస్వార్డ్స్ మారుస్తూ ఉంటాను. నా మొబైల్లో కనీసం ఫొటోలు కూడా తీసుకోను. ఇండస్ట్రీలో పైరసీ అరికట్టడం కోసం సీవీ ఆనంద్, సజ్జనార్ ఎంతగానో కృషి చేశారు. ఈ విషయంలోనూ తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. ఇతర దేశాలకు వెళ్లి మరీ సైబర్ నేరస్థులని పట్టుకుని అరెస్ట్ చేశారు. జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది' అని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ) -
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో 30 మంది..
-
IAS సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేయండి.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
-
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రాత్రి 12.51 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ నెల 26న హనుమకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించారు. దాదాపు గంటపాటు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ నిర్వహించగా.. కొంత స్పందన కనిపించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.యశోద ఆస్పత్రిలో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం, ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో నాడీ సంబంధిత స్పందనలో ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.తెలంగాణ ఉద్యమం ద్వారా.. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చురుగ్గా పనిచేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. 2001లో అప్పటి తెరాస (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పలువురు పార్టీ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
మహిళకు సీఐ లైంగిక వేధింపులు.. వీఆర్‌కు బదిలీ
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వీఆర్‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్టు పోలీసులు గుర్తించారు.అంతేకాకుండా బాధిత మహిళతో కొద్ది రోజుల పాటు ఓకే ఇంట్లో కలిసున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అదే క్రమంలో మహిళను వదిలించేందుకు సీఐ శ్రీనివాసులు రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
BRSకు మల్లారెడ్డి దూరం.. BJPలోకి జంప్! కోడలు ప్రీతీ రెడ్డితో మంతనాలు
-
తెలంగాణలో SIR షురూ
-
బాలింత వనజ చితాభస్మంలో కనిపించిన సర్జికల్ కత్తెర
-
ఆస్తి కోసం కన్న కొడుకే కుట్ర.. తల్లిదండ్రులపై 22 కేసులు
-
హైదరాబాద్ లో ఈ ఇంట్లో ఫ్రీగా తినొచ్చు - పడుకోవచ్చు
-
ఇంత ఎలా దోచుకున్నావయ్యా సామీ.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
-
అమావాస్యతో విద్యార్థుల సంవత్సరం ఆరంభమా..?
-
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
-
ప్రత్యర్థులపై దూకుడు.. రేవంత్ సెల్ఫ్ గోల్స్?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఏదో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్.టి.ఆర్ విహ్రహ ఆవిష్కరణ సభలో ఇందిరాగాంధీతో పాటు ఎన్.టి.ఆర్ స్పూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రసంగం చేయడం, తదుపరి మరో సందర్భంలో హిట్లర్ స్పూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం చూస్తే, రేవంత్‌లో ఏదో భయం వెన్నాడుతుందేమోనన్న అనుమానం కలుగుతుంది.అవసరం ఉన్నా, లేక పోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రస్తావించి సవాళ్లు విసరడం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదం అవుతోంది. రేవంత్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తెలియకుండానే అవేవో సాధారణ విమర్శలు అన్నట్లు మాట్లాడుతున్నారా అన్నదానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభలో రేవంత్ ఉపన్యాసం ఇస్తూ కేసీఆర్‌ను ఉద్దేశించి.. 'కేసీఆర్ రాసిపెట్టుకోండి.. మీ పార్టీని పాలమూరులో మళ్లీ మొలకెత్తనీయం.. మీ పదేళ్ల పాలన.. మా రెండున్నర ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా? చర్చలో ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా.. లేదంటే మీరు ఫామ్ హౌస్‌కే పరిమితం కండి' అని అన్నారు. ఇదో చిత్రమైన సవాల్ కదా!అధికారంలో ఉన్నప్పుడు తిరిగి గెలుస్తామన్న విశ్వాసం ఉండటం తప్పు కాదు. దానిపై ప్రచారం చేయడం కూడా అభ్యంతరకరం కాదు. కానీ, దాని గురించి చెప్పిన తీరు మాత్రం బాగోలేదు. గతంలో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగి పవర్లోకి రావడం అసాధ్యమేమో అన్న అభిప్రాయం ఉండేది. కాని రేవంతే పీసీసీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్నది నానుడి. అది బీఆర్ఎస్ కైనా, కాంగ్రెస్ కైనా మరే పార్టీకైనా వర్తిస్తుంది.కేసీఆర్‌ను చర్చకు సవాల్ చేసినా ఆయన పట్టించుకోరన్న సంగతి తెలిసందే. అదేదో కేటీఆర్ కో, హరీష్ రావుకో సవాల్ విసిరి ఉంటే వారేమైనా స్వీకరించేవారేమో! అయితే, వారితో తనకు పొంతన ఏమిటి అని అనుకుని ఉండవచ్చు. నిజంగా కేసీఆర్ చర్చకు సిద్ధమైతే అది రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్‌కు ఉన్న భాష, ప్రసంగ సామర్ద్యంతో పోల్చితే రేవంత్‌కు కాస్త తక్కువే అని చెప్పక తప్పదు. అయినా పోటీపడటంలో తప్పు లేదు. కాకపోతే ఈ చర్చకు ఎవరు మధ్యవర్తిగా ఉండాలి? బయట ఇలాంటి చర్చలు నిర్వహించే రోజులు గతంలో అయితే ఉండేవి కానీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలలో అది సాధ్యం కాదు. తాను చర్చలో ఓడిపోతే క్షమాఫణ చెబుతానని అనడమే వింతగా ఉంటుంది. సవాల్ అన్నది ఇరువైపులా సమాన స్థాయిలో ఉంటుంది. కాని ఇలా ఒకరు క్షమాపణతో, మరొకరు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరగదు కదా!ఈ ప్రసంగం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది హిట్లర్ గురించి రేవంత్ మాట్లాడడం. హిందూ దినపత్రిక నిర్వహించిన సెమినార్లో ఆయన హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ప్రభుత్వ భూములను కాపాడడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా గురించి గొప్పగా చెప్పారు మంచిదే. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ కు షార్ట్ కట్ లో హైడ్రా అంటున్నారు. దీనికి, జర్మని నియంత హిట్లర్ సమయంలో పిలిచిన హైడ్రా పేరుకు అసలు పోలికే లేదు. మరి ఎవరి సలహాతో ఆయన ఈ పదాన్ని వాడి హిట్లర్ ను పొగిడారో అర్థం కాదు. బహుశా హిట్లర్ చరిత్రను రేవంత్ సరిగా అధ్యయనం చేయలేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది.మన దేశంలో గతంలో హిట్లర్ పాలన రావాలి అని కొందరు అనేవారు. దానికి కారణం నియంతృత్వానికి భయపడి అంతా క్రమశిక్షణగా ఉంటారన్న ఉద్దేశం కావచ్చు. ఎమర్జెన్సీ పాలనలో డిక్టేటర్ షిప్ చూసిన తర్వాత హిట్లర్ని ప్రశంసించేవారు లేకుండా పోయారు. ఎమర్జెన్సీ వల్ల ఇందిరాగాంధీకి ఎనలేని అప్రతిష్ట వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పాలనలో జరిగిన అరాచకాలతో జనం అల్లాడారు. నాజీల వంటి కొంతమంది అతివాదులు, మూర్ఖులు మినహా ఎవరూ హిట్లర్ ను సమర్ధించేవారు కారు. చివరికి యుద్ధం ముగింపులో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా రేవంత్ గమనించి ఉండాల్సింది. ఇది ఒక అంశం అయితే హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్స్ ను ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంతో పోల్చుకోవడం ఏ మాత్రం సెన్సిబుల్‌గా లేదని చెప్పాలి. దారుణమైన రీతిలో అక్కడ విధ్వంసం జరుగుతుంటే దానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సమర్థిస్తున్నారా? అన్న ప్రశ్న వస్తుంది. అంతేకాదు. నిజంగానే యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించానని ఆయన భావిస్తుంటే అది పెద్ద తప్పు అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి రేవంత్‌ను ఎన్నుకున్నారు తప్ప మరొకటి కాదు. యుద్ధ విధ్వంసంతో పోల్చుకోవడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా? అన్న చర్చ కూడా వస్తుంది.హైదరాబాద్‌లో హైడ్రా టీమ్ యాక్టివిటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు చెరువుల ఆక్రమణలు తొలగించినప్పుడు, ప్రభుత్వ భూములను పరిరక్షించినప్పుడు మంచిపేరే వచ్చి ఉండవచ్చు కాని అదే టైమ్ లో అవసరం ఉన్నా, లేకపోయినా పేద, మధ్య తరగతివారి ఇళ్ళలను కూల్చిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. హైడ్రా తీరును పలుమార్లు హైకోర్టు తప్పు పట్టింది. ఆ సంగతి బహుశా రేవంత్ మర్చిపోయారేమో తెలియదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తనను తాను హిట్లర్‌తో పోల్చుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడమే. హిట్లర్ ది నియంతృత్వం. ఆయన పాలనలో ఎన్ని ఘాతుకాలు జరిగాయో చెప్పనలవి కాదు. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. అలాంటి వ్యక్తి రేవంత్ కు ఎలా స్పూర్తి అవుతారు?అసలు హిట్లర్ టీమమ్కు హైడ్రా పేరు లేదట. ఒకవేళ రేవంత్ అనుకున్నట్లు అలాంటిది ఉన్నా, ఎట్టి పరిస్థితిలోను దానిని ఆదర్శంగా తీసుకోవడం తెలివైన లక్షణం కాదని చెప్పాలి. నిజంగానే హైడ్రా అంత నిష్పక్షపాతంగా ఉండడం లేదన్న అభిప్రాయమూ ఉంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్య వివాదం ఏర్పడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూమి వివాదంపై హైడ్రా పరిశీలన చేయడానికి కూడా వెళ్లలేదే! అది వాస్తవమా? కాదా? అన్నది చెప్పలేదే! అందువల్లే బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తన కామెంట్లో హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు చేస్తున్నారని, హైడ్రా ఒక హంతక ముఠా అని ధ్వజమెత్తారు.రేవంత్ నిరంకుశ, పాష్టిస్ట్ మనస్తత్వం దేశం అంతటికి అర్థం అయిందని కేటీఆర్ ఎద్దేవ చేశారు. తమకు మాత్రం మహాత్మా గాంధీజి, అంబేద్కర్, జయశంకర్‌లు స్పూర్తి అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనిని రాజకీయ విమర్శగా చూడవచ్చు. అది వేరే సంగతి. రేవంత్ కు మిగిలిఉన్న ఇమేజీని కూల్చివేసే మాటలు ఇవి అని ప్రముఖ జర్నలిస్టు కె.శ్రీనివాస్ అన్నారు. ఏది ఏమైనా రేవంత్ కు స్పూర్తి నివ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటివారు కాని హిట్లర్ కాదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కమలం గూటికి మల్లారెడ్డి
-
తెలంగాణకు వచ్చి పరువు తీసుకున్న పవన్
-
తెలంగాణకు భారీ వర్ష సూచన
-
ఏపీలో దమ్ము లేదు కానీ తెలంగాణలో పోటీ.. TGలో చీప్ పాలిటిక్స్
-
సికింద్రాబాద్ లో యువకుడు దారుణ హత్య.. షాకింగ్ వీడియో
-
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
-
ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన యువకుడు..
-
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం
-
మా అక్కను ఇలా చూస్తా అనుకోలేదు.. పొడిచి పొడిచి చంపారు.. చెల్లి ఆవేదన
-
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బిడ్డ పుట్టాక
-
బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్
-
జడ్జి ముందు బండి భగీరథ్ లొంగిపోతాడా..?
-
బండి భగీరథ్ కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ ను నిరాకరించిన హై కోర్టు
-
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్
-
పోలీసులకు బండి భగీరథ్ మెయిల్
-
బండి భగీరథ్ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్రమంతా గాలింపు
-
వరుస ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బైపాసులు
-
మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు
-
బండి భగీరథ్ కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్
-
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
-
దుండగులు లోపలికి ఎలా వచ్చారంటే..?
-
ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి
-
ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ
-
హైదరాబాద్ లో మంచు వర్షం.. భారీ విపత్తు రాబోతోందా..!
-
మహిళతో వివాహేతర సంబంధం.. రోడ్డుపై తన్నుకున్న యువకులు
-
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
-
ఎర్రవెల్లి - హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్
-
రోడ్డెక్కిన బస్సులు.. డిమాండ్లు సాధించిన RTC కార్మికులు
-
రేపటి నుంచి చూస్తరు.. నా పని ఎట్లా ఉంటదో.. కవిత మాస్ వార్నింగ్
-
కవిత కొత్త పార్టీ పేరు TRS
-
కవిత కొత్త పార్టీ ప్రకటన.. మేడ్చల్ లో కీలక సభ
-
స్వస్థలానికి శంకర్ గౌడ్ భౌతికకాయం
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
సమ్మెపై కొత్త టెన్షన్.. నాగిరెడ్డికి జేఏసీ నేతలు కౌంటర్
-
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
-
నాయకుడంటే జగన్ లా ఉండాలి..
-
మాతో పెట్టుకుంటే గద్దె దింపుతాం.. సర్కార్ కు RTC కార్మికుల వార్నింగ్
-
చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు
-
సమ్మె విరమించండి.. డిమాండ్లకు నేను హామీ..!
-
ఆర్టీసీ సమ్మెతో హైదరాబాదీల కష్టాలు.. మెట్రో, ప్రైవేట్ వాహనాలే ఆధారం
-
ప్రైవేట్ డ్రైవర్ నడపడంతో డివైడర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
-
బస్సులు లేక జేబీఎస్ నిర్మానుష్యం.. ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీ
-
డిపోలకే పరిమితమైన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు
-
అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
-
తెలంగాణలో భానుడి భగభగలు
-
మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు
-
తెలంగాణలో తేలిన కులాల లెక్క
-
తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులు వీచే అవకాశం
-
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
-
ఇంటర్ ఫలితాలు విడుదల
-
యాదగిరిగుట్టలో సిబ్బంది చేతివాటం.. ప్రసాదం కవర్లో కాజు పకోడీ
-
కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
-
అదృష్టవంతుడు.. ఇరాన్ దాడి నుంచి తపించుకున్న నిర్మల్ జిల్లా వాసి
-
మంత్రి కుమారుడే భూ కబ్జాకు పాల్పడ్డాడు: కేటీఆర్
-
తెలంగాణలో ఆగని వంటగ్యాస్ పానిక్ బుకింగ్స్
-
కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా.. ఈ రూల్స్ మీకోసమే!
-
జీవన్ రెడ్డి మరో షాక్.. BRS పార్టీలోకి జంప్!
-
BRS గూటికి..!? జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
భార్య కాపురానికి రావట్లేదని మూడేళ్ల కూతురిని..
-
కాంగ్రెస్ విడిచి వెళ్లడం అంటే జీవన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
-
చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
-
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
-
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
-
భార్య, మామను కొట్టి చంపిన అల్లుడు
-
హైదరాబాద్ లో భారీ వర్షం.. తెలంగాణలో పలు చోట్ల వడగళ్ల వాన
-
తెలంగాణలో IAS-IPSల కొరత
-
కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
-
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
10 ఎగ్జామ్స్ షురూ.. పరీక్ష కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్
-
Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి
-
ప్రైవేటు బస్సు బోల్తా.. ప్రమాదంలో నలుగురు మృతి
-
కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు పిల్లల్ని హతమార్చిన కన్న తండ్రి
-
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం కట్?
-
భారీగా బదిలీలు.. తెలంగాణ గవర్నర్‌గా ఎవరంటే?
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు. -
గోదావరి పుష్కరాలకు సబ్ కమిటీ.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ రావు లతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. -
ఆమనగల్లు ఉత్సవాల్లో విషాదం.. నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
-
TS: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ
-
నన్ను చంపేందుకు యత్నాలు.. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
-
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
-
ప్రేమిస్తే చంపేస్తారా..? కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి
-
బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు
-
కామారెడ్డిలో హైటెన్షన్.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
-
గద్వాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
-
తోర్రూరులో కొట్టుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్
-
కరీంనగర్ మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
జనగామలో హైటెన్షన్.. కౌన్సిలర్ల కిడ్నాప్
-
కరీంనగర్ కార్పొరేషన్ లో చక్రం తిప్పిన బండి సంజయ్
-
రూ. 8 కోట్ల పన్ను చెల్లించా.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
-
నా టార్గెట్ సీఎం సీటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
20 వేల మందితో కౌంటింగ్.. కరీంనగర్ లో BJP జోష్
-
Watch Live: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
-
నేడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల ఫైట్
-
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
జగిత్యాలలో అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
నెక్స్ట్ గవర్నమెంట్ మారితే హైడ్రా ఫ్యూచరేంటి?
-
కాలువలో పడ్డ కారు వెలికితీత
-
లేగదూడలపై దాడి.. తప్పించుకు తిరుగుతున్న పెద్ద పులి
-
KCRను విచారించిన సిట్.. 4 గంటలు ప్రశ్నల వర్షం
-
వరాలిచ్చే వనదేవతలు.. 2 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ
-
కేసీఆర్ అడిగిన చోటే.. సిట్ విచారణ
-
గద్దెపైకి సమ్మక్క తల్లి
-
తెలంగాణ కుంభమేళా.. పోటెత్తిన భక్తులు
-
రీల్స్ చేయను క్షమించండి..
-
కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..
-
రంగారెడ్డి జిల్లాలో దారుణం... పోలీసును కారుతో గుద్దేసి..
-
BRS సంచలన ప్రకటన.. బాయ్ కాట్ ABN
-
ఒక్కరు కూడా మిగల్లేదు.. నాంపల్లి ప్రమాదం విషాదాంతం
-
గ్రేటర్ సిటీ స్లో పాయిజన్ జోన్? ఐఐటీ కాన్పూర్ షాకింగ్ రిపోర్ట్
-
మీకు.. మాకు సై.. తెలంగాణలో కక్ష రాజకీయాలు?
-
మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సేవలు
-
ఆదాయానికి మించి ఆస్తులు.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
చోరీ చేసిన ఇంట్లోనే.. నిద్రపోయిన దొంగ


