-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు.. ఎలా జరుగుతున్నాయంటే?
హైదరాబాద్: బ్లాక్ ఫ్రైడే ఆన్లైన్ షాపింగ్ సేల్ సందర్భంగా సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను హెచ్చరించింది.
-
నారా లోకేశ్‌కు గుడివాడ అమర్నాథ్ సవాల్
విశాఖ: మంత్రి నారా లోకేశ్‌కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. పెట్టుబడుల గురించి నారా లోకేశ్ అనేక మాటలు మాట్లాడుతున్న వేళ దీనిపై విశాఖలో గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
Mon, Nov 23 2026 10:00 PM -
బంగారం ధరలకు కీలకం.. ఆ మూడు రోజులే!
రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత బంగారం ధరల్లో భారీ దిద్దుబాటు కనిపిస్తోంది. దీంతో ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయాలా? మరికొంత తగ్గిన తర్వాత పెట్టుబడి పెట్టాలా? అనే సందిగ్ధంలో ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఉన్నారు.
Mon, Nov 23 2026 09:39 PM -
జెన్సన్ హువాంగ్ అమెరికా ‘జాతీయ సంపద’ : ట్రంప్
వాషింగ్టన్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు.
Mon, Nov 23 2026 09:26 PM -
బంగ్లాదేశ్ చెత్త రికార్డు
సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ మొదలైన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.
Mon, Nov 23 2026 09:25 PM -
‘చిన్న సినిమాలకు అన్యాయం’ కలెక్టర్‌కు షెరాజ్ మెహదీ ఫిర్యాదు
తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలకు జరుగుతున్న అన్యాయం, థియేటర్ల కేటాయింపులో వివక్ష, పారదర్శకత లోపంపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్
Mon, Nov 23 2026 09:19 PM -
Jensen Huang: ఒక్కసారిగా ఎగిసిన ఎన్విడియా షేర్లు!
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నవంబర్ 12న సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్ (Jensen Huang)ను కంపెనీ బోర్డు తిరిగి అదే బాధ్యతల్లో నియమించింది.
Mon, Nov 23 2026 09:02 PM -
‘ఆలోచన’ ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి
సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ఆలోచన’. ఈ ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు.
Mon, Nov 23 2026 09:00 PM -
చంద్రబాబు పాలనలో ఆలయాల కూల్చివేతపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి : ‘హే రామ్! ఆలయాలను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’ అంటూ ఏపీలో ఆలయాల కూల్చివేతల అంశంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon, Nov 23 2026 08:52 PM -
బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘన విజయం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో శ్రీలంక-ఏ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. గ్రూప్-ఏలో తొలుత ఆఫ్ఘనిస్తాన్-ఏ, హాంగ్‌కాంగ్ చైనా జట్లపై విజయాలు సాధించిన ఆ జట్టు..
Mon, Nov 23 2026 08:45 PM -
చరిత్ర సృష్టించానికి రెడీ అవుతున్న పాకిస్థాన్ వ్యోమగామి
చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అరుదైన అవకాశాన్ని పాకిస్థాన్‌కు చెందిన వ్యోమగామి దక్కించుకున్నారు. చైనా చేపట్టనున్న షెంఝౌ-24 అంతరిక్ష యాత్రలో ఆయన పాల్గొననున్నారు.
Mon, Nov 23 2026 08:17 PM -
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ దూరం
సౌతాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 15 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తౌహిద్ హృదోయ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Mon, Nov 23 2026 08:04 PM -
విప్రో టెకీ అనుమానాస్పద మృతి : ప్రియుడు, ఇన్ఫీ ఉద్యోగి అరెస్ట్
పుణే: పూణేలోని హింజేవాడి ఐటీ పార్క్ ప్రాంతంలో విప్రోలో పనిచేస్తున్న 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మరణం కలకలం రేపింది.
Mon, Nov 23 2026 08:03 PM -
జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’.. కొత్త రీఛార్జ్ ప్లాన్లు
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో అన్లిమిటెడ్ 4జీ, 5జీ డేటాతో పాటు నెలవారీ, వార్షిక ప్లాన్లు, తక్కువ ధరలో డేటా యాడ్ఆన్ ప్యాక్‌లను అందిస్తోంది.
Mon, Nov 23 2026 08:02 PM -
నటుడిగా 51 ఏళ్లు.. మోహన్‌బాబు వేడుకలో తారల సందడి
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. నటుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక వేడుకను నిర్వహించారు.
Mon, Nov 23 2026 07:58 PM -
చెత్తను బట్టే చార్జీ వసూలు!
భివండీ: పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడంతోపాటు ఘన వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు మహారాష్ట్ర థానే జిల్లాలోని భివండీ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Mon, Nov 23 2026 07:53 PM -
ఆ ప్రాంతానికి వెళ్లేందుకు BS-6 వాహనాలకే అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో BS-6 ప్రమాణాలకు అనుగుణమైన వాహనాలనే అనుమతిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Mon, Nov 23 2026 07:51 PM -
లిఫ్ట్‌లో చిక్కుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని : 12 గంటల తర్వాత
పుణే: మహారాష్ట్ర, పుణే జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో షాకింగ్ ఘటన జరిగింది. విద్యుత్ అంతరాయంతో లిఫ్ట్ ఆగిపోవడంతో.. 19 ఏళ్ల విద్యార్థిని 12 గంటలపాటు లిఫ్టులో చిక్కుకుపోయింది.
Mon, Nov 23 2026 07:44 PM -
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా మళ్లీ జెన్సన్ హువాంగ్
వాషింగ్టన్ : టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది.
Mon, Nov 23 2026 07:41 PM -
పులివెందుల పోలీసులకు హైకోర్టు షాక్
సాక్షి,వైఎస్సార్: పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట పోలీసులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Mon, Nov 23 2026 07:34 PM -
చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. 91 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న సఫారీలు ఆది నుంచే బంగ్లా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
Mon, Nov 23 2026 07:34 PM -
పాకిస్తాన్ చేతిలో ఓటమి.. భారత జట్టు సెమీస్ చేరాలంటే?
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 వన్డే టోర్నమెంట్ లీగ్ దశలో భారత్- ‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది.
Mon, Nov 23 2026 07:19 PM
-
బ్లాక్ ఫ్రైడే ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు.. ఎలా జరుగుతున్నాయంటే?
హైదరాబాద్: బ్లాక్ ఫ్రైడే ఆన్లైన్ షాపింగ్ సేల్ సందర్భంగా సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను హెచ్చరించింది.
Mon, Nov 23 2026 10:30 PM -

Mon, Nov 23 2026 07:19 PM -
‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
Mon, Nov 23 2026 08:46 PM -
50లక్షలకు డీల్ క్లోజ్.. పులివర్తి నాని వైరల్ వీడియో

Mon, Nov 23 2026 07:21 PM -
స్కూల్లో అడుగుపెట్టిన క్లింకార.. రామ్ చరణ్ కూతురి స్పెషల్ మూమెంట్!

Mon, Nov 23 2026 07:14 PM