-
ఆరు కోట్లు దాటిన ఐటీ రిటర్నులు
న్యూఢిల్లీ: 2025–26 అసెస్మెంట్ ఇయర్‌కి సంబంధించి సెపె్టంబర్ 13 (శనివారం) నాటికి ఆరు కోట్ల పైగా రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.
-
ఇంటర్నేషనల్ టు చిన్న మున్సిపాల్టీ!
సాక్షి, అమరావతి: సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాన్ని నిర్మిస్తానంటూ మొన్నటి వరకు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు సరి కొత్త పల్లవి అం
Sun, Sep 14 2025 05:17 AM -
వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి అమలు చేయడాన్ని ప్రభుత్వం ఆరు నెలల తర్వాత పరిశీలిస్తుందని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు.
Sun, Sep 14 2025 05:14 AM -
బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు
ఆత్మకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాలు ప్రబలిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు మూడు రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు.
Sun, Sep 14 2025 05:10 AM -
ఏఐకి మహిళా టెకీల జై.. women techies who are making their mark
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు.
Sun, Sep 14 2025 05:09 AM -
డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా.
Sun, Sep 14 2025 05:00 AM -
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది.
Sun, Sep 14 2025 04:58 AM -
ఈవీఎంలను మ్యానిపులేట్ చేయలేరని చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లను మ్యానిపులేట్ చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా అన్నారు.
Sun, Sep 14 2025 04:49 AM -
గుర్తుంచుకోండి
సుప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ తరచూ ఫోన్ నంబర్లు మర్చిపోతూ ఉండేవారు. ఈ విషయంపై ఆయన ఒకసారి.. ‘టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే తెలుస్తుందిగా’ అని కూల్‌గా అన్నారట!
Sun, Sep 14 2025 04:46 AM -
భూమి ఇస్తారా.. కోర్టుకు వస్తారా ?
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్‌వార్ గ్రూప్ మాజీ దళసభ్యుడు నాగవెళ్లి మోహన్ భార్య అరుణకు భూమి ఇస్తారా..
Sun, Sep 14 2025 04:38 AM -
పగలు తరగతులు... రాత్రి ఆ్రల్ఫాజోలం తయారీ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు.
Sun, Sep 14 2025 04:35 AM -
మళ్లీ కృష్ణా, గోదావరికి వరద
కాళేశ్వరం/నాగార్జునసాగర్/దోమలపెంట: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతమైంది.
Sun, Sep 14 2025 04:32 AM -
సంచలన కేసుల్లో సాగదీతే!
2016 సెప్టెంబర్ 23న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెర్లకొండాపూర్ గ్రామానికి చెందిన దువ్వాక రాజు (45) అనే మహిళను వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇప్పటివరకు నిందితులు దొరకలేదు.
Sun, Sep 14 2025 04:29 AM -
రెండు వాగులు.. ఆరు ప్రాణాలు!
ఆసిఫాబాద్/అశ్వారావుపేటరూరల్: వాగు నీరు ఆరుగురిని మింగేసింది.
Sun, Sep 14 2025 04:22 AM -
సింగిల్ డిజిట్ శిక్షలేనా ?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిరోజూ అక్కడో ఇక్కడో దాడి చేసి అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ దాడులు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Sun, Sep 14 2025 04:18 AM -
చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా?
Sun, Sep 14 2025 04:15 AM -
తెలుగు టైటాన్స్ పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పరాజయం ఎదురైంది.
Sun, Sep 14 2025 04:07 AM -
అసలు సమరానికి సమయం
సరిహద్దు ఉద్రిక్తతలు, విభేదాలు, వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా క్రికెట్ మైదానానికి వచ్చే సరికి ఈ మ్యాచ్ ఫలితంపై అందరి దృష్టీ పడుతుంది... బలాబలాల మధ్య ఆకాశమంత అంతరం ఉన్నా ఆసక్తి విషయంలో ఎక్కడా లోటుండదు.
Sun, Sep 14 2025 04:04 AM -
ఆసియాకప్ మహిళల హాకీ ఫైనల్లో భారత్
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో పోరును భారత జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది.
Sun, Sep 14 2025 04:01 AM -
క్వాలిఫయర్స్‌కు భారత్
బీల్ (స్విట్జర్లాండ్): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్ కప్‌లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది.
Sun, Sep 14 2025 03:59 AM -
ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ అగ్ర శ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
Sun, Sep 14 2025 03:57 AM -
భయంకరి
పలమనేరులో ఓ మదపుటేనుగు హల్చల్ చేసింది. అడవిలోంచి ఒంటరిగా జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించింది. దాన్ని చూసి జనం కేకలు వేయడంతో మరింత చిర్రెత్తిపోయింది. దాదాపు ఆరు గంటలపాటు రోడ్లపై స్వైరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై ఎదురుదాడికి దిగింది.Sun, Sep 14 2025 03:31 AM -
పోలీస్ బాస్ తుషార్ డూడీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నూతన ఎస్పీగా తుషార్ డూడీ నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్పీ మణికంఠను బదిలీ చేశారు. ఈయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Sun, Sep 14 2025 03:31 AM -
" />
కుంకీలతో బిల్డప్
పలమనేరు: పలమనేరు పట్టణంలో శనివారం హల్చల్ చేసిన మదపుటేనుగు విషయం సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారమైంది. ఈ నేపథ్యంలో కుంకీలతో మదపుటేనుగును ఎందుకు అదుపు చేయలేదనే మాటలు వినిపించాయి.
Sun, Sep 14 2025 03:31 AM -
పత్రికా విలేకరులపై కేసులా?
ఎవరిపైనన్నా కావాలనే తప్పుడు న్యూస్ రాస్తే కూడా దానికి రీజాయిండర్ ఇస్తారు. కానీ ప్రెస్మీట్లో మాట్లాడిన న్యూస్‌ను రాస్తే దానిపై విలేకరులు, ఆ పత్రిక ఎడిటర్‌పై కేసులు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా..?
Sun, Sep 14 2025 03:31 AM

Sun, Sep 14 2025 05:18 AM -