-
మేమూ ఉద్యోగులమే.. క్రిమినల్స్‌గా చూడొద్దు
సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరడమే పాపమైపోయిందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చంద్రబాబు సర్కారుపై మండిపడుతున్నారు.
-
సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీజే
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనతోపాటు మరో ఇద్దరు హైకోర్టు సీజేలకూ పదోన్నతి కలి్పస్తూ సిఫార్సు చేసింది.
Tue, Sep 29 2026 06:01 AM -
చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది
సాక్షి, అమరావతి: బీసీలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అఖిల భారత వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ వంగల ఈశ్వరయ్య సోమవారం హైకోర్టుకు నివేదించారు.
Tue, Sep 29 2026 05:55 AM -
మానవత్వం మంటగలిసింది
చేబ్రోలు: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, ఆర్టీసీ సిబ్బంది అమానుష వైఖరితో ఒక వికలాంగ గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకుని, రాత్రి వేళ ఆర్టీసీ బస్సులోనే ప్రసవించిన ఘటన ఇది.
Tue, Sep 29 2026 05:53 AM -
నేడు సీడబ్ల్యూసీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం కీలక సమావ
Tue, Sep 29 2026 05:53 AM -
రాష్ట్రం దాటితే.. ‘స్థానికత’ దూరం!
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ విద్యార్థినికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Tue, Sep 29 2026 05:47 AM -
దేశవ్యాప్తంగా సీఈసీ వ్యతిరేక ర్యాలీ
న్యూఢిల్లీ/ఆగ్రా/లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) వివాదంలో కేంద్రబిందువుగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్య
Tue, Sep 29 2026 05:45 AM -
ఇసుక అక్రమాలను అడ్డుకునే వ్యవస్థ ఏది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది.
Tue, Sep 29 2026 05:43 AM -
1న కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 21వ సర్వసభ్య సమావేశం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో అక్టోబర్ 1న జరగనుంది.
Tue, Sep 29 2026 05:40 AM -
ఆయుధాలేమైనా మా దగ్గర కొంటారా?
వాషింగ్టన్: మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధాలు అమ్మే ప్రయత్నం చేశారా? అవునంటున్నారు డేవిడ్ పర్డ్యూ.
Tue, Sep 29 2026 05:36 AM -
అక్రమ కేసులతో వేధించేకంటే ఎన్కౌంటర్ చేసేయండి బాబూ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వ వేధింపులు పరాకాష్టకు చేరాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Tue, Sep 29 2026 05:35 AM -
నేడు వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఒంగోలులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు చేరుకుంటారు.
Tue, Sep 29 2026 05:28 AM -
వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో దళితుల అణచివేత
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై అణచివేత, వివక్ష పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు.
Tue, Sep 29 2026 05:27 AM -
డబ్బులిస్తాం.. డప్పు కొట్టండి
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ప్రచార యావతార స్థాయికి చేరింది. ప్రజలేమనుకుంటారన్న జంకు ఏమాత్రం లేకుండా నిస్సిగ్గుగా తన డప్పు కొట్టించుకోవడానికి ప్రజా ధనాన్ని దోచి పెట్టేందుకు బరితెగించడం విస్తుగొలుపుతోంది.
Tue, Sep 29 2026 05:22 AM -
రెచ్చిపోతున్న కూటమి కట్టప్పలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి ‘కట్ట’ప్పలు మైనింగ్ మాఫియా అవతారమెత్తి చెలరేగిపోతున్నారు. టీడీపీ, జనసేన నేతల నేతృత్వంలో ‘ఆ ఊరు నీది..
Tue, Sep 29 2026 05:20 AM -
3 కంపెనీలకు ఒకే
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పయనీర్ ఫిల్‌మెడ్, టాన్బో ఇమేజింగ్ ఇండియా, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు మార్గమేర్పడింది.
Tue, Sep 29 2026 05:14 AM -
కదం తొక్కిన ఉద్యోగులు
కదం తొక్కిన ఉద్యోగులు
Tue, Sep 29 2026 05:12 AM -
గళమెత్తిన గురుకుల ఉద్యోగులు
సాక్షి,అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించా లని అంబేడ్కర్ గురుకులాల పార్ట్ టైం ఉద్యోగులు గళమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం మహా ధర్నా చేపట్టారు.
Tue, Sep 29 2026 05:09 AM -
ఐపీవో బూమ్‌తో కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: ప్రస్తుత కేలండర్ ఏడాది(2026) ప్రైమరీ మార్కెట్లలో నెలకొన్న బూమ్ సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. ఈ ఏడాది ఇప్పటికే ఐపీవోలు చేపట్టిన 84 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.10 లక్షల కోట్లను సమీకరించాయి.
Tue, Sep 29 2026 05:09 AM -
హైకోర్టు ఉద్యోగుల్లో కొందరిపై ‘సవతి తల్లి’ ప్రేమెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టులో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఒకే బ్యాచ్‌కి చెందిన ఉద్యోగుల్లో కొందరిని పర్మీనెంట్ చేసి, మరికొందరిని ఔట్సోర్సింగ్ విధానంలో ఉంచడంపై రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tue, Sep 29 2026 05:04 AM -
చిట్కాలు చెప్పండి.. బహుమతి పొందండి!
న్యూఢిల్లీ: వ్యయ నియంత్రణ, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడే చిట్కాలు చెబితే ఉద్యోగులకు బహుమతులు ఇస్తామని సంస్థ ఎయిరిండియా కాబోయే సీఈవో, ఎండీ టెవోల్డే గెబ్రెమరియమ్ తెలిపారు.
Tue, Sep 29 2026 05:00 AM -
సీఎం రమేష్ సంస్థకు భారీ నజరానా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది.
Tue, Sep 29 2026 04:58 AM -
దేశీయంగా ఏరో ఇంజిన్ టెస్టింగ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆధునిక ఏరో ఇంజిన్ టెస్టింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు దేశీ దిగ్గజం టాటా ప్రాజెక్ట్స్ తాజాగా కెనడియన్ కంపెనీ ఎండీఎస్ ఏరో సపోర్ట్ కార్పొరేషన్‌తో చేతులు కలిపింది.
Tue, Sep 29 2026 04:56 AM -
పండగ షాక్.. రేట్లు రయ్!
న్యూఢిల్లీ: సాధారణంగా పండగ సీజన్లో డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే కంపెనీలు ఈసారి అందుకు విరుద్ధంగా రేట్ల బాదుడుకు తెరతీశాయి.
Tue, Sep 29 2026 04:50 AM -
రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా. ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, ఆవిష్కర్తల నుంచి రైతునేస్తం ఫౌండేషన్ దరఖాస్తులు కోరుతోంది.
Tue, Sep 29 2026 04:34 AM

Tue, Sep 29 2026 06:02 AM -