-
ఈసారి అన్నదాతలకు నిరాశే
అనంతపురం సెంట్రల్: అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా హెచ్చెల్సీకి 15 టీఎంసీల నీరు మాత్రమే కేటాయించారు. అది కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారు.
-
సమ్మెలో జూడాలు
అనంతపురం సిటీ: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లారు. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళ వారం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Wed, Aug 12 2026 12:52 AM -
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
కణేకల్లు: బడి వేళకు బస్సు నడపాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. నాగేపల్లి రోడ్డుపై ముళ్ల కంపలు వేసి రాకపోకలు స్తంభింపజేశారు. నాగేపల్లికి చెందిన దాదాపు 30 మంది విద్యార్థులు మాల్యం జెడ్పీ హైస్కూలులో చదువుతున్నారు. తొమ్మిది గంటలకు స్కూలు ప్రారంభమవుతుంది.
Wed, Aug 12 2026 12:52 AM -
మాకెందుకీ శిక్ష ‘సర్’
● ప్రహసనంలా అర్హత నిరూపణ
● ధ్రువీకరణ పత్రాల సమర్పణకు పోటెత్తిన ఓటర్లు
Wed, Aug 12 2026 12:52 AM -
మూగజీవాల వేదన పట్టదా?
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
Wed, Aug 12 2026 12:52 AM -
హనుమా.. మముగనుమా!
● శ్రావణ వేడుకలకు ముస్తాబైన
హనుమద్ క్షేత్రాలు
● 15న తొలి శ్రావణ శనివారం పూజలు
● ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
Wed, Aug 12 2026 12:52 AM -
1,314 కేసులు.. రూ.10.83 లక్షల వసూళ్లు
● ప్రయాణికులపై రైల్వే అధికారుల కొరడా
Wed, Aug 12 2026 12:52 AM -
సామర్థ్యాల ఆధారంగా విద్యాభ్యాసం సాగేలా చూడండి
● జిల్లా విద్యాశాఖ అధికారి ఆయూబ్ హుస్సేన్
Wed, Aug 12 2026 12:52 AM -
పెళ్లి కాలేదని యువకుడి బలవన్మరణం
పెద్దపప్పూరు: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపప్పూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు..
Wed, Aug 12 2026 12:52 AM -
వసూల్ ‘రాజా’పై వేటుకు రంగం సిద్ధం!
అనంతపురం సెంట్రల్: నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో వసూల్ ‘రాజా’పై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయన అక్రమాలపై నేరుగా ఎస్పీకి ఫిర్యాదులు వెళ్లడంతో విచారించి చార్జ్ మెమో ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ఆయనపై బదిలీ వేటు పడే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Wed, Aug 12 2026 12:52 AM -
పంటలకు వన్యప్రాణుల బెడద
● పొలాల్లో కలియదిరుగుతున్న వైనం
Wed, Aug 12 2026 12:52 AM -
కలకలం రేపిన విద్యార్థుల అదృశ్యం
● 24 గంటల్లోనే ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Wed, Aug 12 2026 12:52 AM -
" />
నిందితులను కఠినంగా శిక్షించాలి
గద్వాల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు.
Wed, Aug 12 2026 12:52 AM -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ జరపాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు.
Wed, Aug 12 2026 12:52 AM -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అలంపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డా.ఎస్ఏ సంపత్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అలంపూర్ మండల సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.
Wed, Aug 12 2026 12:52 AM -
ప్రభుత్వ కళాశాలలకు నోటుపుస్తకాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా నోటుపుస్తకాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన నోటుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు యూనిఫాం కూడా అందించనున్నారు.
Wed, Aug 12 2026 12:52 AM -
పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
Wed, Aug 12 2026 12:52 AM -
కూలీల సజీవ సమాధి
బనశంకరి: కూలీలు పనుల్లో ఉండగా పై నుంచి పెద్దమొత్తంలో మట్టి విరిగి పడడంతో సజీవ సమాధి అయ్యారు. బెంగళూరు నగరంలోని కంఠీరవ స్టూడియో ముందు భాగంలో అండర్‌పాస్ నిర్మాణం కోసం తవ్వుతున్న భారీ గుంత ఓ వైపు కూలడంతో ఇద్దరు కార్మికులు మట్టిదిబ్బల్లో చిక్కుకుని మరణించారు.
Wed, Aug 12 2026 12:52 AM -
కావేరి.. ఏదీ దారి?
బనశంకరి: కన్నడనాట కావేరి నదీ జలాశయాల్లో అరకొరగా నీరున్న తరుణంలో, తమిళనాడుకు రానున్న 15 రోజుల పాటు నిత్యం 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరి జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) తాజాగా మంగళవారం ఆదేశించడం అన్ని వర్గాలకూ కలవరాన్ని కలిగిస్తోంది.
Wed, Aug 12 2026 12:52 AM -
ఘనంగా మారెమ్మ జాతర
బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని హిరిసావెలో మంగళవారం మారెమ్మ దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేప చెట్టు దగ్గర మారెమ్మ దేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాదిగ సముదాయానికి చెందిన 40 కుటుంబాలవారు అమ్మవారి హారతిని తలపై మోస్తూ ఊరేగించారు.
Wed, Aug 12 2026 12:52 AM -
సేవే పరమార్థం, అవినీతి అమానుషం
బనశంకరి: ‘మనందరి ప్రధాన ఉద్దేశం ప్రజాసేవ. అందరూ కలిసి టీమ్ కర్ణాటక అనే లక్ష్యంతో ప్రజాసేవ చేద్దాం’ అని అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం డీకే.శివకుమార్ పిలుపునిచ్చారు.
Wed, Aug 12 2026 12:52 AM -
మనకే నీళ్లు లేకుంటే.. ఎలా?
మండ్య: కావేరి నదిపైనున్న జలాశయాల నుంచి తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 16 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ కమిటీ ఇచ్చిన ఆదేశాలపై నగరంలో రైతులు, వివిధ సంఘాల కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు.
Wed, Aug 12 2026 12:52 AM -
13న రాష్ట్ర బంద్ తథ్యం
● వాటాళ్ నాగరాజ్ ప్రకటన
Wed, Aug 12 2026 12:52 AM -
ఖరీఫ్‌లో నీటి విడుదలకు పచ్చజెండా
వరద నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న తుంగభద్ర డ్యాం
ఐసీసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు తదితరులు
కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు
Wed, Aug 12 2026 12:52 AM -
కార్మికులను పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడారు.
Wed, Aug 12 2026 12:52 AM