ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
చిలకలపూడి (మచిలీపట్నం): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం కలెక్టరేట్‌కు సైకిల్‌పై వచ్చారు. ఆయన సూచనలపై అధికారులు, సిబ్బంది సైకిల్‌గానీ, కాలినడకన విధులకు హాజరయ్యారు.
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయ ప్రాంగణంలో పౌర్ణమి ప్రత్యేక పూజలను శనివారం వేద పండితులు నిర్వహించారు. అనంతరం చండీహోమం చేశారు.


