-
విద్యకు సాంకేతిక చేయూత
● ఏఎక్స్ఎల్ పేరుతో సామర్థ్యాల
పెంపునకు శ్రీకారం
● ఉమ్మడి జిల్లాలో 192..
జిల్లాలో 28 పాఠశాలలు ఎంపిక
-
" />
జిల్లా పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మహాత్మాగాంఽధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, పోలీసు అధికారులు, సిబ్బంది మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Sat, Oct 03 2026 12:38 AM -
మరింత చేరువలో న్యాయసేవలు
పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టులు లేకపోవడంతో పెరుగుతున్న పెండింగ్ కేసులకు కొంతమేర పరిష్కారం లభించనుంది.
Sat, Oct 03 2026 12:38 AM -
క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల మెరుగు
వనపర్తి: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
Sat, Oct 03 2026 12:38 AM -
లింక్ కెనాల్‌తో 40 వేల ఎకరాలకు సాగునీరు
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు
Sat, Oct 03 2026 12:38 AM -
మహాత్ముడి పోరాటం చిరస్మరణీయం
వనపర్తి: దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Sat, Oct 03 2026 12:38 AM -
" />
అధికారులు స్పందించడం లేదు..
ఆలయానికి చెందిన సుమారు 34 ఎకరాల భూమి కౌలు చెల్లించకపోవడం చాలా బాధాకరం. కొందరు రైతులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. అధికారులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సర్వేనంబర్ 410తో పాటు ఇతర నంబర్లలోని భూములకు గతంలో కౌలు చెల్లించిన రైతులే ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు.
Sat, Oct 03 2026 12:38 AM -
కబడ్డీ.. కబడ్డీ
కబడ్డీ ఆడుతున్న విప్ శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే
మార్చ్ఫాస్ట్ చేస్తున్న జగిత్యాల జిల్లా జట్టు
Sat, Oct 03 2026 12:26 AM -
50 ఏళ్ల మజిలీ
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sat, Oct 03 2026 12:26 AM -
సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం
జగిత్యాలజోన్: జగిత్యాల స్పెషల్ సబ్ జైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవం జరిగింది. జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు ముఖ్యఅతిథిగా హాజరై ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
Sat, Oct 03 2026 12:26 AM -
జలం.. ఆశాజనకం
జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో వానాకాలం సీజన్ ముగుస్తున్నా.. భూగర్భ జలాలు ఇంకా లోతుల్లోనే ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు నిరాశ పరచగా, భూగర్భ జలాలు పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు.
Sat, Oct 03 2026 12:26 AM -
గాంధీజీకి ఘన నివాళి
గాంధీజీకి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ సత్యప్రసాద్, సిబ్బంది
నివాళి అర్పిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్
Sat, Oct 03 2026 12:26 AM -
పుష్కరాలకు చకచకా
కోటిలింగాల ఆలయ పునరుద్ధరణ పనులు
ధర్మపురి పుష్కరఘాట్
Sat, Oct 03 2026 12:26 AM -
ప్లాస్టిక్‌కు చెక్.. బాల్య వివాహాలు బంద్
గొల్లపల్లి: పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక రుగ్మతల నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజ్‌పల్లి గ్రామం.
Sat, Oct 03 2026 12:26 AM -
50 ఏళ్ల మజిలీ
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sat, Oct 03 2026 12:26 AM -
శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
గోదావరిఖని: నివాళి అర్పిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
కలెక్టరేట్లో కోయ శ్రీహర్ష ..
Sat, Oct 03 2026 12:26 AM -
వ్యాపార విస్తరణ.. ఆర్థిక సాధికారత
పెద్దపల్లి: మహిళా సంఘాలను స్వయం సమృద్ధి వైపు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Sat, Oct 03 2026 12:26 AM -
పరిశుభ్రత అందరి బాధ్యత
జ్యోతినగర్: పరిశుభ్రత, పర్యావరణ పరిరక్ష ణ, సుస్థిరత అందరి బాధ్యతని ఎన్టీపీసీ సీజీ ఎం ముకుల్‌రాయ్ అన్నారు. రామగుండంలో ని ఎన్టీపీసీ చేపట్టిన స్వచ్ఛతా పక్షోత్సవం శుక్రవారం ముగిసింది. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి సీజీఎం పూలమాల వేసి నివాళి అ ర్పించారు.
Sat, Oct 03 2026 12:26 AM -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
Sat, Oct 03 2026 12:26 AM -
జీజీహెచ్‌లో జనరల్ ఓపీ బంద్
కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జనరల్ మెడిసిన్ ఓపీ సేవలు నిలిపివేశారు. సేవలు నిలిపివేస్తున్నామని అధికారులు ఉత్తర్వులు సర్క్యులర్ జారీ చేసినా.. ప్రజలకు ముందుగా తెలియజేయలేదు.
Sat, Oct 03 2026 12:26 AM -
రోడ్డు మధ్యే నీటిఊటలు
రామగుండం: స్థానిక అంబేద్కర్ చౌరస్తా – ఆబాది రామగుండం వరకు రోడ్డు విస్తరణ కొనసాగుతోంది. భూగర్భంలో పగిలిన తాగునీటి పైపులైన్లను పు నరుద్ధరించకుండానే తారురోడ్డు పనులు పూర్తి చే యడంతో లీకేజీతో రహదారికి రంధ్రం పడింది.
Sat, Oct 03 2026 12:26 AM -
కార్మికులకు ఐఎన్టీయూసీ అండ
జ్యోతినగర్: సమస్యల పరిష్కారంలో ఎన్టీపీసీ కార్మికులకు ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని ఆ యూనియన్ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీం పాషా అన్నారు.
Sat, Oct 03 2026 12:26 AM -
పానీపూరి బండిపై మంటలు
సిలిండర్‌ను తొలగించడంతో
తప్పిన పెను ప్రమాదం
Sat, Oct 03 2026 12:20 AM -
కౌలు రైతు మృతి
కె.గంగవరం: పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై కౌలు రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన కె.గంగవరం మండలంలో చోటుచేసుకుంది. అముజూరుకు చెందిన గెద్దాడ సతీష్ ఆటో నడుపుకొంటూ కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
Sat, Oct 03 2026 12:20 AM -
కార్మికులపై కాలకూటమి
Sat, Oct 03 2026 12:20 AM