శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 3 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 3 2026 12:26 AM | Updated on Oct 3 2026 12:26 AM

న్యూస్‌రీల్‌

గోదావరిఖని: నివాళి అర్పిస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

కలెక్టరేట్‌లో కోయ శ్రీహర్ష ..

పెద్దపల్లి: అహింసావాది, దేశస్వాతంత్య్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని జిల్లావ్యాప్తంగా శుక్రవారం అన్నివర్గాలు, స్వచ్ఛంద, యువజన సంఘాలు ఘనంగా జరుపుకున్నారు. సుల్తానాబాద్‌లోని గాంధీవిగ్రహానికి ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మహాత్ముడికి

ఘననివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement