-
అందరికీ తెలిసిన కథే
‘‘ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో జరిగే కథ ‘బ్యూటీ’ సినిమా. అందరికీ తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ. ప్రస్తుతం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే కథ ఇది. మధ్య తరగతి తండ్రి భావోద్వేగాలను చూపించాం’’ అని అంకిత్ కొయ్య చెప్పారు. జె.ఎస్.ఎస్.
-
హ్యాపీ బర్త్ డే ఆంధ్ర కింగ్
సూపర్‌స్టార్ సూర్యకుమార్ తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్నారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.
Fri, Sep 19 2025 02:24 AM -
మూత ఎట్ల తీయల్నో!
కోతికి మందు బాటిల్ దొరికింది..అందులో ఏముందో..దాని మూత ఎట్ల తీయల్నో తెలియక కిందామీదా పడింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఓ వ్యక్తి బైక్‌లో మద్యం బాటిల్ ఉండగా..దాన్ని వానరం దొరకపట్టుకుంది. బాటిల్‌ను కౌగిలించుకుంటూ.. దాన్ని ఓపెన్ చేయడానికి విఫలయత్నం చేసింది.
Fri, Sep 19 2025 02:21 AM -
పల్నాడుకు మెరుగైన వైద్యం కలేనా!
పల్నాడు ప్రజలకు మెడికల్ విద్య, మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా ఉంది. సకాలంలో మెరుగైన వైద్యం అందక పల్నాడు ప్రాంత ప్రజలు అనేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.Fri, Sep 19 2025 02:21 AM -
దసరాకి ఆరంభం?
హీరో నాగార్జున కెరీర్లో రూ పొందనున్న వందో చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కించనున్నట్లు నాగార్జున ఆ మధ్య ఓ సందర్భంలో స్వయంగా తెలిపారు. కాగా దసరా సందర్భంగా నాగార్జున కొత్త సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని టాక్.
Fri, Sep 19 2025 02:19 AM -
" />
గజరాజుల బీభత్సం
పరిశ్రమలు పెట్టొద్దని ఆందోళన ద ళితుల భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దని స్థానిక దళితులు ఆందోళన వ్యక్తం చేసి కలెక్టర్‌కు విన్నవించారు.కల్లూరు, పాతపేట, జూపల్లిలోని పంట పొలాల్లో గజరాజులు బీభత్సం సృష్టించి ఆస్తి నష్టం కలిగించాయి. పరిశుభ్రత అంతంతే.. ఏడాదికి రెండుసార్లే ట్యాంకుల శుభ్రతFri, Sep 19 2025 02:19 AM -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు.
Fri, Sep 19 2025 02:19 AM -
కారు, బైక్ ఢీ
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుFri, Sep 19 2025 02:19 AM -
" />
చిన్నారుల గాంధీగిరి!
తల్లాడ: పాఠశాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్ మియాకు గులాబీపూలు అందించారు.
Fri, Sep 19 2025 02:19 AM -
చెట్టును ఢీకొట్టిన బైక్
● సింగరేణి కార్మికుడి మృతిFri, Sep 19 2025 02:19 AM -
వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని 9వ మైలు తండాకు చెందిన మాలోత్ బీక్యా(75) భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదన చెందుతున్నాడు.
Fri, Sep 19 2025 02:19 AM -
కూటమి నేతల కబా్జల పర్వం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కైకలూరు నియోజకవర్గంలో కూటమి నేతల కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రోడ్డు పక్కనే పబ్లిక్‌గా రూ.కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నా అధికారులు నోరెత్తలేని పరిస్థితి. ‘మా జోలికొచ్చారా..!
Fri, Sep 19 2025 02:19 AM -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి కుట్ర
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్సీపీ ‘చలో మెడికల్ కాలేజ్’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్ తెలిపారు.
Fri, Sep 19 2025 02:19 AM -
తమ్మిలేరుకు భారీగా నీరు
చింతలపూడి: జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గురువారం అధికారులు 301 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Fri, Sep 19 2025 02:19 AM -
యూరియాపై అదనపు వసూళ్లు
● బస్తాకు రూ.130 వరకు అదనపు వసూలు
● కుక్కునూరు మండలంలోఓ ఎరువుల వ్యాపారిపై ఆరోపణలు
Fri, Sep 19 2025 02:19 AM -
మిగులు భూముల్లో పోలీసుల జోక్యం వీడాలి
బాలుడి ఆచూకీ గుర్తింపు ఏలూరు శివారు నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడి ఆచూకీ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేశారు. 8లో uFri, Sep 19 2025 02:19 AM -
గత ప్రభుత్వంలో రూ.104 కోట్ల సాయం
దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి బీమా సాయంతో గత ప్రభుత్వం అండగా ఉండేది. ఈ మేరకు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5 లక్షలు, 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు సహజ మరణం పొందితే రూ.లక్ష చొప్పున పరిహారం అందించేవారు.
Fri, Sep 19 2025 02:19 AM -
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
నరసాపురం: దసరా, దీపావళి పండుగలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్టు రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఆనంద్‌పాటిల్ తెలిపారు. గురు వారం నరసాపురం రైల్వేస్టేషన్లో జరుగుతున్న ఆధు నికీకరణ పనులను పరిశీలించారు.
Fri, Sep 19 2025 02:19 AM -
అన్నాడీఎంకే వ్యవహారాల్లో.. బీజేపీ జోక్యం లేదు
కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తాను కర్చీఫ్‌తో ముఖం దాచుకోలేదని, ముఖాన్ని తుడుచుకుంటున్న సమయంలో వీడియో చిత్రీకరించి సిగ్గుమాలిన రాజకీయానికి కొన్ని మీడియా సంస్థలు పాల్పడినట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధ్వజమెత్తారు.
Fri, Sep 19 2025 02:19 AM -
అనుమతులపై మార్గదర్శకాలు రూపొందించాలి
సాక్షి, చైన్నె : రాజకీయ సభలు, సమావేశాలు బహిరంగ ప్రదేశాలలో నిర్వహణకు సంబంఽధించిన అనుమతుల వ్యవహారంలో కఠిన నిబంధనలతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
Fri, Sep 19 2025 02:19 AM -
" />
విమానాల ఆలస్యంతో ప్రయాణికుల ఇక్కట్లు
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు నెమ్మదిగా జరగడంతో సింగపూర్, దుబాయ్, థాయిలాండ్, హాంకాంగ్ సహా వివిధ విదేశీ విమానాల బయలుదేరే సమయాలు ఆలస్యమయ్యాయి. ఫలితంగా, వాటిలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వివరాలు..
Fri, Sep 19 2025 02:19 AM -
సముద్ర సాంకేతికతలో అనూహ్య పురోగతి
కొరుక్కుపేట: భారతదేశం సముద్ర సాంకేతికతలో వేగంగా పురోగతి సాధిస్తుందని నేషనల్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆర్. బాలాజీ అన్నారు.
Fri, Sep 19 2025 02:19 AM -
చైన్నెలో 6 చోట్ల ఈడీ దాడులు
సాక్షి, చైన్నె: చైన్నెలో ఆరు చోట్ల, కల్పాకంలో రెండు చోట్ల గురువారం ఎన్ పోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు విస్తృతంగా జరిగాయి.
Fri, Sep 19 2025 02:19 AM -
బాలికపై చిన్నాన్న లైగింక దాడి
తిరువళ్లూరు: 14 ఏళ్ల బాలికపై లైగింక దాడికి పాల్పడడడంతో పాటూ బాలిక ఆత్మహత్యకు కారణమైన చిన్నాన్నకు 35 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 40 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమామహేశ్వరి సంచలన తీర్పును వెలువరించారు. వివరాలు..
Fri, Sep 19 2025 02:19 AM -
పుదుచ్చేరి సభలో రగడ
సాక్షి, చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీలో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు రగడ సృష్టించారు. దీంతో వీరిని బలవంతంగా బయటకు స్పీకర్ ఎన్బలం సెల్వం గెంటించారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీని గురువారం స్పీకర్ ఎన్బలం సెల్వం సమావేశపరిచారు.
Fri, Sep 19 2025 02:19 AM

Fri, Sep 19 2025 02:29 AM -