-
శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
Wed, Jun 17 2026 03:48 PM -
ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్‌లో జాబ్!
ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు, తిరస్కరణలు దాగి ఉంటాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అంటారు చెన్నైకు చెందిన మహేశ్వరి మోహన్. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సక్సెస్ జర్నీ ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Wed, Jun 17 2026 03:47 PM -
ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
హీరో దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నటీనటులు ఈయనని కలుస్తూనే ఉన్నారు. ఖుష్బూ, సిమ్రాన్ తదితరులు తమ కుటుంబాలతో వెళ్లి మరీ విజయ్‌ని కలిశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా సీఎంని కలిశాడు.
Wed, Jun 17 2026 03:43 PM -
ప్రియురాలి కోసం హత్య.. ప్రసాదంలో విషం కలిపి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఓ భర్త తన భార్యకు ప్రసాదంలో విషం కలిపి ఇచ్చాడు. అనంతరం ఆమె స్ప్రహ కోల్పోవడంతో గొంతునులిమి చంపాడు.
Wed, Jun 17 2026 03:41 PM -
త్వరలో జైలుకు అఖిలేష్ యాదవ్?
ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో కలకలం రేపుతోంది.
Wed, Jun 17 2026 03:40 PM -
మిషెల్ ఒబామా స్కర్ట్‌పై అమ్మ చిత్రం..!
మిషెల్ తన ఫ్యాషన్ అభిరుచికి పేరుగాంచిన మహిళ. ఎప్పటికప్పడు విలక్షణమైన స్టైలిష్ వేర్లతో ఫ్యాషన్‌కి సరికొత్త అర్థమిస్తారామె. ఆమె దృష్టిలో ఫ్యాషన్ అంటే మన వ్యక్తితత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే వస్తాలని అర్థం.
Wed, Jun 17 2026 03:39 PM -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
బుధవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 347.14 పాయింట్లు లేదా 0.45 శాతం లాభంతో 77,155.62 వద్ద, నిఫ్టీ 96.55 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 24,085.70 వద్ద నిలిచాయి.
Wed, Jun 17 2026 03:37 PM -
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.
Wed, Jun 17 2026 03:34 PM -
అందుకే అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: పేర్ని నాని
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు.
Wed, Jun 17 2026 03:32 PM -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్.. అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
Wed, Jun 17 2026 03:22 PM -
'ధురంధర్' తర్వాత వస్తున్న స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
హిందీలో స్పై థ్రిల్లర్ సినిమాలంటే గతేడాది నవంబరు ముందు వరకు యష్ రాజ్ సంస్థ నిర్మించిన మూవీసే గుర్తొచ్చేవి. ఎప్పుడైతే 'ధురంధర్' వచ్చిందో వీటిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అంతలా 'ధురంధర్' ఫ్రాంచైజీ ప్రభావం చూపించింది.
Wed, Jun 17 2026 03:05 PM -
ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి
తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సంబంధించిన సిలబస్ రూపకల్పణలో పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయన్నారు. ఈ అంశంలో కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండకూడదన్నారు.
Wed, Jun 17 2026 03:00 PM -
గుండెల్ని పిండేసే దారుణ ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో గుండెల్ని పిండేసే ఓ దారుణమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న కోపం, అనుమానంతో తన కుమార్తెను ఉరి తీసి చంపాడో కిరాతకుడు.
Wed, Jun 17 2026 02:56 PM -
నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు.
Wed, Jun 17 2026 02:55 PM -
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
Wed, Jun 17 2026 02:53 PM -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.
Wed, Jun 17 2026 02:48 PM -
‘సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపేశారు’
సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్‌బాడీని దహనం చేశారు.
Wed, Jun 17 2026 02:34 PM -
మస్క్ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!
కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్‌కు మాత్రం ఈ సామెత సరిపోదేమో!
Wed, Jun 17 2026 02:15 PM -
పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్
సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Wed, Jun 17 2026 02:02 PM
-
బిగ్ ట్విస్ట్, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్

కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే
కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే
Wed, Jun 17 2026 03:43 PM -
ఈ 7 విషయాలు ఫాలో అయితే మీకు డాక్టర్ అవసరం ఉండదు..
ఈ 7 విషయాలు ఫాలో అయితే మీకు డాక్టర్ అవసరం ఉండదు..
Wed, Jun 17 2026 03:32 PM -
Cockroach Party: 'కాక్రోచ్' అభిజీత్‌పై దాడి చెంపపై కొట్టిన యువకుడు

Wed, Jun 17 2026 03:18 PM -
చాలా చాలా ఓవర్ అవుతున్నావ్, అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని

Wed, Jun 17 2026 03:02 PM
-
బిగ్ ట్విస్ట్, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
బిగ్ ట్విస్ట్, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
Wed, Jun 17 2026 03:52 PM -
కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే
కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే
Wed, Jun 17 2026 03:43 PM -
ఈ 7 విషయాలు ఫాలో అయితే మీకు డాక్టర్ అవసరం ఉండదు..
ఈ 7 విషయాలు ఫాలో అయితే మీకు డాక్టర్ అవసరం ఉండదు..
Wed, Jun 17 2026 03:32 PM -
Cockroach Party: 'కాక్రోచ్' అభిజీత్‌పై దాడి చెంపపై కొట్టిన యువకుడు
Cockroach Party: 'కాక్రోచ్' అభిజీత్‌పై దాడి చెంపపై కొట్టిన యువకుడు
Wed, Jun 17 2026 03:18 PM -
చాలా చాలా ఓవర్ అవుతున్నావ్, అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
చాలా చాలా ఓవర్ అవుతున్నావ్, అనితకు ఇచ్చిపడేసిన పేర్ని నాని
Wed, Jun 17 2026 03:02 PM -
శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన గిల్.. కేవలం 77 బంతుల్లో తన 9వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
Wed, Jun 17 2026 03:48 PM -
ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్‌లో జాబ్!
ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు, తిరస్కరణలు దాగి ఉంటాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అంటారు చెన్నైకు చెందిన మహేశ్వరి మోహన్. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సక్సెస్ జర్నీ ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
Wed, Jun 17 2026 03:47 PM -
ముఖ్యమంత్రిని డార్లింగ్ అని పిలవడం నా అదృష్టం
హీరో దళపతి విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలువురు నటీనటులు ఈయనని కలుస్తూనే ఉన్నారు. ఖుష్బూ, సిమ్రాన్ తదితరులు తమ కుటుంబాలతో వెళ్లి మరీ విజయ్‌ని కలిశారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా సీఎంని కలిశాడు.
Wed, Jun 17 2026 03:43 PM -
ప్రియురాలి కోసం హత్య.. ప్రసాదంలో విషం కలిపి
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఓ భర్త తన భార్యకు ప్రసాదంలో విషం కలిపి ఇచ్చాడు. అనంతరం ఆమె స్ప్రహ కోల్పోవడంతో గొంతునులిమి చంపాడు.
Wed, Jun 17 2026 03:41 PM -
త్వరలో జైలుకు అఖిలేష్ యాదవ్?
ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో కలకలం రేపుతోంది.
Wed, Jun 17 2026 03:40 PM -
మిషెల్ ఒబామా స్కర్ట్‌పై అమ్మ చిత్రం..!
మిషెల్ తన ఫ్యాషన్ అభిరుచికి పేరుగాంచిన మహిళ. ఎప్పటికప్పడు విలక్షణమైన స్టైలిష్ వేర్లతో ఫ్యాషన్‌కి సరికొత్త అర్థమిస్తారామె. ఆమె దృష్టిలో ఫ్యాషన్ అంటే మన వ్యక్తితత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే వస్తాలని అర్థం.
Wed, Jun 17 2026 03:39 PM -
దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
బుధవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 347.14 పాయింట్లు లేదా 0.45 శాతం లాభంతో 77,155.62 వద్ద, నిఫ్టీ 96.55 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 24,085.70 వద్ద నిలిచాయి.
Wed, Jun 17 2026 03:37 PM -
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.
Wed, Jun 17 2026 03:34 PM -
అందుకే అనిత ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: పేర్ని నాని
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల వైఖరి దారుణంగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. విజయవాడ సీపీ విజయవాడలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని చెప్పారు.
Wed, Jun 17 2026 03:32 PM -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్.. అఫ్గాన్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
Wed, Jun 17 2026 03:22 PM -
'ధురంధర్' తర్వాత వస్తున్న స్పై థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్
హిందీలో స్పై థ్రిల్లర్ సినిమాలంటే గతేడాది నవంబరు ముందు వరకు యష్ రాజ్ సంస్థ నిర్మించిన మూవీసే గుర్తొచ్చేవి. ఎప్పుడైతే 'ధురంధర్' వచ్చిందో వీటిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అంతలా 'ధురంధర్' ఫ్రాంచైజీ ప్రభావం చూపించింది.
Wed, Jun 17 2026 03:05 PM -
ఆ హక్కులు మావే.. కేరళ ముఖ్యమంత్రి
తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సంబంధించిన సిలబస్ రూపకల్పణలో పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయన్నారు. ఈ అంశంలో కేంద్రానికి ఎటువంటి జోక్యం ఉండకూడదన్నారు.
Wed, Jun 17 2026 03:00 PM -
గుండెల్ని పిండేసే దారుణ ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో గుండెల్ని పిండేసే ఓ దారుణమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న కోపం, అనుమానంతో తన కుమార్తెను ఉరి తీసి చంపాడో కిరాతకుడు.
Wed, Jun 17 2026 02:56 PM -
నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్‌కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు.
Wed, Jun 17 2026 02:55 PM -
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
Wed, Jun 17 2026 02:53 PM -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.
Wed, Jun 17 2026 02:48 PM -
‘సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపేశారు’
సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్‌బాడీని దహనం చేశారు.
Wed, Jun 17 2026 02:34 PM -
మస్క్ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!
కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్‌కు మాత్రం ఈ సామెత సరిపోదేమో!
Wed, Jun 17 2026 02:15 PM -
పుష్కరం దాటినా కేసీఆరే కావాలి?.. కేటీఆర్
సాక్షి, ఖమ్మం: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగిపోయి అనేక అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Wed, Jun 17 2026 02:02 PM -
..
Wed, Jun 17 2026 02:06 PM