-
కరీంనగర్ ఘన విజయం.. 99 పరుగులకే మెదక్ ఆలౌట్
తెలంగాణ టీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది.
-
సీఎం విజయ్‌కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్‌పై తీవ్ర ఆగ్రహం!
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
Tue, Jun 30 2026 06:30 PM -
ఒంటిపై ఏమీ లేకుండా యాక్షన్ సీన్.. బాడీ ఫ్రీజ్ అయిపోయింది: విరాట కర్ణ
చిత్ర పరిశ్రమలో నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పుడూ అనుకుంటుంటాను. ఒక నటుడిగా నిరూపించుకునే అవకాశం నాకు ‘నాగబంధం’తో వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించాను. షూటింగ్ సమయంలో నాకు జ్వరం ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు.
Tue, Jun 30 2026 06:24 PM -
మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది.
Tue, Jun 30 2026 06:20 PM -
కూతురి పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న ఖుష్బు
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధికా , సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈ పెళ్లికి హాజరయ్యారు.
Tue, Jun 30 2026 06:02 PM -
చంద్రబాబు ‘ఈ మంగళవారం’ అప్పు రూ.2,600 కోట్లు
సాక్షి,అమరావతి: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం రోజురోజుకూ అప్పులమయంగా మారుతోంది. ఇప్పటికే అప్పులతో దివాళా తీసిన రాష్ట్ర స్థితిగతులను మరింత దిగజార్చుతూ కూటమి సర్కార్ తాజాగా మంగళవారం మరో భారీ అప్పు చేసింది.
Tue, Jun 30 2026 05:59 PM -
సచిన్ అహీర్ పార్టీ మార్పుపై.. ఆదిత్యా ఠాక్రే ఆగ్రహం
ముంబై: ప్రస్తుతం శివసేన (యూబీటీ)కి ఎదురుగాలి వీస్తుంది. ఇటీవలే ఆపార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ప్రకటించారు. తాజాగా ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ సచిన్ అహీర్ ..
Tue, Jun 30 2026 05:51 PM -
కమ్‌బ్యాక్ కోసం కసరత్తు.. గంభీర్ ముందున్న కీలక సవాళ్లు ఇవే
ఐర్లాండ్ గడ్డపై ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా.. మూడు రోజులు తిరగకముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. జూలై 1 (బుధవారం) భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Tue, Jun 30 2026 05:31 PM -
‘చంద్రబాబుది దుర్మార్గమైన పాలన’
విజయవాడ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాల, అమానుషాలు, దాడులు, వివక్ష, వెలివేతలు కోకొల్లలుగా సాగుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు.
Tue, Jun 30 2026 05:25 PM -
ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. ఆలా పుట్టింది ATM పిన్!
ప్రస్తుతం జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు.. దానికి తోడు నాలుగు అంకెల రహస్య కోడ్ (PIN) ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా నిమిషాల్లో నగదును చేతిలోకి తెచ్చుకోవచ్చు.
Tue, Jun 30 2026 05:22 PM -
'నిజమేంటో తెలుసుకోండి.. డెలివరీ బాయ్ వివాదంపై అఖిల్ రాజ్'
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్‌లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు.
Tue, Jun 30 2026 05:12 PM -
ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు : సియా సోదరుడిపై అనుమానాలు
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ పాత్రపై కూడా ఇప్పుడు పోలీసుల నిఘా పెట్టారు.
Tue, Jun 30 2026 05:11 PM -
స్కూల్ బస్సుపై పడ్డ చెట్టు.. ఓ విద్యార్థి మృతి, 10 మందికి గాయాలు
ముంబైలోని ఓ పాఠశాల బస్సుపై చెట్టు విరిగిపడింది. దీంతో బస్సులోని ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు వస్తున్నాయి.
Tue, Jun 30 2026 05:10 PM -
‘వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మొహన్ రెడ్డి పాదయాత్ర మొదలైతే..కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు.
Tue, Jun 30 2026 04:57 PM -
భార్య కోసం ఉద్యోగం వదిలేసి..!
గృహిణి అన్న మాట విన్నంతగా గృహస్థుడు అన్న మాట చాలా తక్కువ, అరుదు. పైగా పిల్లలు పుడితే చాలామటుకు భార్యలే తమ కెరీర్‌ని వదులకుంటారు. కొందరు మహిళలు పిల్లలు కాస్త పెద్దయ్యాక మళ్లీ తమ కెరీర్‌ని మొదలుపెడతారు.
Tue, Jun 30 2026 04:57 PM -
దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా..: పెద్దిరెడ్డి
తిరుపతి: దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
Tue, Jun 30 2026 04:49 PM -
చంపేస్తామంటూ బెదిరింపులు.. ‘ఎక్స్’ నుంచి తప్పుకున్న రాహుల్ రవీంద్రన్
సోషల్ మీడియాలో నెగెటివిటీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ద్వేషపూరిత కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీల విషయంలో నెగెటివ్ ప్రచారం, బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి.
Tue, Jun 30 2026 04:48 PM -
విద్యాధరి.. అక్షర ఝరి
వర్గల్(గజ్వేల్): మూల మహోత్సవ వేడుకలతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం అలరారింది. భక్తజన సామూహిక లక్ష పు ష్పార్చన, చిన్నారుల అక్షరాభ్యాసాలతో శోభిల్లింది. సోమవారం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు.
Tue, Jun 30 2026 04:44 PM -
రూ. 4,192 కోట్లు
ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారు● గతేడాదితో పోలిస్తే రూ.142.87 కోట్లు అదనం
● వరికి రూ.51 వేలు, పత్తికి రూ.50 వేల పరిమితి
Tue, Jun 30 2026 04:44 PM -
" />
దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. సాయంత్రం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఉత్సవ విగ్రహాన్ని అలంకరించారు. అన ంతరం పల్లకీపై ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
Tue, Jun 30 2026 04:44 PM -
పర్యాటక శోభ
ఏడుపాయలకుTue, Jun 30 2026 04:44 PM -
సమస్యల పరిష్కారానికి పెద్దపీట
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్Tue, Jun 30 2026 04:44 PM -
తక్షణ పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను తక్షణం పరిష్కరించి అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Tue, Jun 30 2026 04:44 PM
-
కరీంనగర్ ఘన విజయం.. 99 పరుగులకే మెదక్ ఆలౌట్
తెలంగాణ టీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది.
Tue, Jun 30 2026 06:31 PM -

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
Tue, Jun 30 2026 05:23 PM -
నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

Tue, Jun 30 2026 04:53 PM