ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Met PM Modi Request Stop Medical Colleges Privitization | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Oct 16 2025 12:02 PM | Updated on Oct 16 2025 3:44 PM

YSRCP Leaders Met PM Modi Request Stop Medical Colleges Privitization

సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. 

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్‌ బ్యారేజ్‌ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. 

ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్‌, జెడ్పీ చైర్మన్‌.. తదితరులు ఉన్నారు.

	మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై మోడీకి YSRCP నేతలు విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement