బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్? | Warangal Mp Pasunuri Dayakar Meet Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి ఎంపీ పసునూరి దయాకర్?

Mar 15 2024 4:30 PM | Updated on Mar 15 2024 5:36 PM

Warangal Mp Pasunuri Dayakar Meet Cm Revanth Reddy - Sakshi

సీఎం రేవంత్‌ను కలిసిన  ఎంపీ పసునూరి

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లోకి చేరబోతున్నట్లు సమాచారం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ పసునూరి కలిశారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో పసునూరి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement