ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ | Here's The List Of 21 New Movies And Web Series Releasing In June Last Week Of 2026 | Sakshi
Sakshi News home page

This Week OTT Releases: ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్.. మరి థియేటర్లలో?

Jun 22 2026 9:14 AM | Updated on Jun 22 2026 10:52 AM

Upcoming OTT Movies Telugu June Last Week 2026

మరోవారం వచ్చేసింది. ఈసారి హనుమాన్ త్రీడీ, పెళ్లైంది కానీ నో కహానీ లాంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, సూపర్ గర్ల్ లాంటి డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. మరోవైపు ఓటీటీల్లో 21 వరకు మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. అవతార్ 3, బ్లాస్ట్ సినిమాలతో పాటు లింగం అనే డబ్బింగ్ సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. వీటితో పాటు బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ లాంటి సిరీస్‌లు కూడా చూడొచ్చనిపించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 22 నుంచి 28 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 24

  • ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 24

  • బ్లాస్ట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 25

  • క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26

  • లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26

  • ‍బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26

  • లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27

హాట్‌స్టార్

  • ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 22

  • అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 24

  • లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26

అమెజాన్ ప్రైమ్

  • హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 22

  • గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 23

  • అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26

జీ5

  • ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26

  • మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26

  • ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26

సోనీ లివ్

  • ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26

లయన్స్ గేట్ ప్లే

  • బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26

  • ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26

  • దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26

మనోరమ మ్యాక్స్

  • కప్ (మలయాళ సినిమా) - జూన్ 25

(ఇదీ చదవండి: వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement