ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్ | Upcoming OTT Movies Telugu January Last Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఒక్కవారంలో ఓటీటీల్లో 15 మూవీస్.. మరి థియేటర్లలో?

Jan 26 2026 2:18 PM | Updated on Jan 26 2026 3:27 PM

Upcoming OTT Movies Telugu January Last Week 2026

మరోవారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీకెండ్.. ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి తదితర తెలుగు మూవీస్ బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్', 'తుంబాడ్' డైరెక్టర్ కొత్త చిత్రం 'మయసభ' కూడా ఈ వారాంతలోనే థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవనున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

ఈ వారం ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. ఛాంపియన్, సర్వం మాయ, పతంగ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' కూడా ఇదే వీకెండ్‌లో స్ట్రీమింగ్‪‌లోకి రానుందనే టాక్ ఉంది. ప్రస్తుతానికైతే ఇవే. సడన్ సర్‌ప్రైజులు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 27

  • టేక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 27

  • బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29

  • ఛాంపియన్ (తెలుగు సినిమా) - జనవరి 29

  • ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 (రూమర్ డేట్)

  • మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30

అమెజాన్ ప్రైమ్

  • ద రెకింగ్ క్రూ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 28

  • దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30

హాట్‌స్టార్

  • గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) - జనవరి 27

  • సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30

సన్ నెక్స్ట్

  • పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30

ఆపిల్ టీవీ ప్లస్

  • స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 28

  • యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30

బుక్ మై షో

  • ద ఇంటర్న్‌షిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 28

జీ5

  • దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30

(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement