టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్- అంజలిల కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టాడు.
ప్రముఖ వ్యాపారవేత్త మనుమరాలు సానియా చందోక్‌తో మార్చి 5న ఏడడుగులు వేశాడు
తమ్ముడి పెళ్లిలో అక్క సారా టెండుల్కర్ సందడి చేసింది
సంగీత్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా సారా షేర్ చేసింది


