విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే ఎన్ని కోట్లంటే? | Suriya Starrer Vishwanath And Sons Movie Day 2 Worldwide Box Office Collections Went Viral, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Vishwanath And Sons Movie: విశ్వనాథ్ అండ్ సన్స్.. రెండో రోజుల్లోనే సెంచరీ

Aug 16 2026 1:37 PM | Updated on Aug 16 2026 2:42 PM

Suriya Vishwanath And Sons box office collections on Day 2

సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు నుంచే అదరగొడుతోంది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు అదే జోరును కొనసాగించింది. ఫస్ట్ డే కంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది.

ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌టమెంట్స్‌ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ షేర్ చేసింది. రెండు రోజుల్లో కలిపి రూ.37.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ.. గ్రాస్‌ పరంగా సెంచరీ కొట్టేసింది. తొలిరోజుతో పోలిస్తే వసూళ్ల పరంగా రెండో రోజే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. కరుప్పుతో హిట్‌ కొట్టిన సూర్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్‌ చేరనుంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement