డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించడం బంగ్లాకు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియాపై ఇది రెండో టెస్టు విజయం.
Images Source : : Twitter (@BCBtigers)


