ఓటీటీకి రూ.6 వేల కోట్ల మూవీ.. ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్..! | This friday Ott Release Movies List Goes Viral watch Full list here | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఈ వీకెండ్ పండగే.. ఓటీటీల్లో ఒక్క రోజే 14 చిత్రాలు..!

Jul 2 2026 7:38 PM | Updated on Jul 2 2026 9:50 PM

This friday Ott Release Movies List Goes Viral watch Full list here

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ ప్రైడే తెలుగులో  నాగబంధం, రావు బహదూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం హ్యాంగ్ మ్యాన్ తెలుగు మూవీతో పాటు మాలీవుడ్ టైమ్స్, కరక్కం లాంటి మలయాళ సినిమాలు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు బాక్సాఫీస్ వద్ద రూ.6 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ప్రాజెక్ట్ హెయిల్ మెరీ అనే హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్‌, హాలీవుడ్ చిత్రాలు జూలై 3న ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. 


నెట్‌ఫ్లిక్స్

  • డెమోన్స్ ఆఫ్‌ ది షాడో రియల్(జపనీస్ మూవీ)- జూలై 04

  • స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05

అమెజాన్ ప్రైమ్

  • ప్రాజెక్ట్ హెయిల్ మెరీ(హాలీవుడ్ మూవీ)- జూలై 03

  • మ్యాన్ ఆఫ్ వార్(హాలీవుడ్ మూవీ)- జూలై 03

  • ప్రొటెక్టర్(హాలీవుడ్ మూవీ)- జూలై 03

జియో హాట్‌స్టార్

  •    మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03

  •    ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03

జీ5

  •    మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03

  •    ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03

  •    వీరభద్రుని రహస్యం(వీక్లీ సిరీస్)- జూలై 03

సన్ నెక్స్ట్

  •    హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03

ఆహా

  •    టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03

ఆపిల్ టీవీ ప్లస్

  •    సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03

సోనిలివ్

  • కరక్కం(మలయాళ సినిమా)- జూలై 03

 హెచ్‌బీవో మ్యాక్స్

  • లీ క్రోనిన్స్ ది మమ్మీ(హాలీవుడ్)- జూలై 03

లయన్స్ గేట్ ప్లే..

  • హాఫ్ మ్యాన్(హాలీవుడ్ మూవీ)- జూలై 03

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement