న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూలో ఆగస్ట్ 16, 2026న జరిగిన 44వ వార్షిక ఇండియా డే పరేడ్‌లో ప్రముఖ నటి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగ అంతర్జాతీయ వేదికపై ఆమె మన దేశ సంస్కృతిని గర్వంగా ప్రతిబింబించారు.
పరేడ్‌లో భాగంగా ఆమె ఉత్సాహంగా నృత్యం చేస్తూ అభిమానులను, ప్రవాస భారతీయులను అలరించారు.


