గ్రీన్‌లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Today Updates On 15th July 2026, Sensex Surges Over 500 Points And Nifty Reclaims 24,200 in Early Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: గ్రీన్‌లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Jul 15 2026 9:30 AM | Updated on Jul 15 2026 10:21 AM

stock market updates on 15 July 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 24,201 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.78

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 85 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.38 శాతం పెరిగింది.

  • నాస్‌డాక్‌ 0.9 శాతం పుంజుకుంది.

Today Nifty position 15-07-2026(time: 9:27 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement