అయ్య బాబోయ్‌.. ఎంత పొడవో! | Tallest Woman In Tirupati, Sri Lankan Netball Captain Tarjini Sivalingam, Photo Went Viral | Sakshi
Sakshi News home page

అయ్య బాబోయ్‌.. ఎంత పొడవో!

Nov 4 2025 8:59 AM | Updated on Nov 4 2025 10:59 AM

Tallest Woman in Tirupati! Sri Lankan Netball Captain Tarjini Sivalingam

తిరుమలలో ఏడు అడుగుల పొడవైన మహిళ సందడి చేశారు. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి జీయర్‌ స్వామి, ఆయన శిష్య బృందంతోపాటు ఏడు అడుగుల పొడవున్న శ్రీలంకకు చెందిన నెట్‌ బాల్‌ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆమె ఎత్తును చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement