హైదరాబాద్ లో అద్భుత ఘట్టం (ఫొటోలు) | Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos | Sakshi
Sakshi News home page

పాతబస్తీలోని 23 ఆలయాల్లోని అమ్మవారి ఘటాల ఊరేగింపు (ఫొటోలు)

Aug 11 2026 6:36 AM | Updated on Aug 11 2026 6:36 AM

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos1
1/46

హైదరాబాద్: డప్పుచప్పుళ్లు.. బ్యాండ్‌ మేళాలు.. విచిత్ర వేషధారణలు.. భారీ శకటాలు.. వివిధ ఆకృతులతో ముస్తాబైన అమ్మవారి ఘటాల మధ్య పాతబస్తీ రహదారులన్నీ సోమవారం జనసంద్రమయ్యాయి.

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos2
2/46

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల చివరి ఘట్టం ఆసాంతం కనులపండుగగా సాగింది. ఆయా దేవాలయాల మీదుగా సాగిన ఊరేగింపు ఢిల్లీ దర్వాజా వరకు సాగింది.

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos3
3/46

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని వేలాదిమంది భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబారిపై నిర్వహించిన అమ్మవారి ఘటాల ప్రధాన ఊరేగింపు ఆకట్టుకుంది.

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos4
4/46

హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వద్ద ఘటాల ప్రధాన ఊరేగింపును నగర సీపీ సజ్జనర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు.

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos5
5/46

ఆరు దేవాలయాల వద్ద మాతంగి కె.అనురాధ.. మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయాల వద్ద మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పది రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బోనాలు అమ్మవారి సామూహిక ఘటాల నిమజ్జన ఊరేగింపుతో ముగిశాయి.

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos6
6/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos7
7/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos8
8/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos9
9/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos10
10/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos11
11/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos12
12/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos13
13/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos14
14/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos15
15/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos16
16/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos17
17/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos18
18/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos19
19/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos20
20/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos21
21/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos22
22/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos23
23/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos24
24/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos25
25/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos26
26/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos27
27/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos28
28/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos29
29/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos30
30/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos31
31/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos32
32/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos33
33/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos34
34/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos35
35/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos36
36/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos37
37/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos38
38/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos39
39/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos40
40/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos41
41/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos42
42/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos43
43/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos44
44/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos45
45/46

Hyderabad : Lal Darwaza Bonalu 2026 HD Photos46
46/46

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement