Tirumala: తిరుమల శ్రీవారి దర్శనికి పెరిగిన భక్తుల రద్దీ.. | Huge Devotees Rush at Tirupati | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనికి పెరిగిన భక్తుల రద్దీ..

Jul 13 2024 8:54 AM | Updated on Jul 13 2024 9:09 AM

Huge Devotees Rush at Tirupati

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో   వేచి ఉన్న భక్తులు . సర్వదర్శనానికి 30 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) స్వామివారిని 63,493 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,676 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.69 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement