April 28, 2022, 11:28 IST
పెట్రో మంటపై ప్రధాని మోదీ రియాక్షన్
April 07, 2022, 10:25 IST
కరోనా కాటుకు ప్రపంచంలోని అనేక దేశాలు నెమ్మదిగా ద్రవ్యోల్బణం అంచుల్లోకి చేరుకుంటున్నాయి. వరుసగా పెట్రోలు, ఎలక్ట్రిసిటి, నిత్యావసర వస్తువుల ధరలు...
April 05, 2022, 08:25 IST
సామాన్యులపై కనీస కనికరం చూపకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు.
March 31, 2022, 10:35 IST
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10...
March 30, 2022, 11:24 IST
మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర
March 30, 2022, 08:49 IST
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరుకంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24
March 29, 2022, 11:52 IST
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
March 29, 2022, 09:18 IST
అంతర్జాతీయ ధరల పేరు చెప్పి చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. 2022...
March 28, 2022, 19:54 IST
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్‌ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో...
March 22, 2022, 08:35 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. నవంబర్ 2...
February 24, 2022, 15:13 IST
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
January 19, 2022, 14:49 IST
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు తెగనమ్మాలనుకోవడం దేనికి నిదర్శనం?
November 09, 2021, 16:56 IST
పెంచిన చమురు ధరలతో కేంద్రానికి వచ్చిన రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
November 01, 2021, 06:01 IST
న్యూఢిల్లీ/భోపాల్: లీటర్‌కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో...
October 23, 2021, 11:29 IST
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
October 23, 2021, 08:54 IST
పెట్రోల్ ధరల తాజా పెంపుతో హయ్యెస్ట్ మార్క్ అందుకుంది. అయితే అక్కడ మాత్రం ఏకంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 120కి చేరుకుంది.
October 21, 2021, 08:57 IST
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో...
October 16, 2021, 12:01 IST
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
October 16, 2021, 09:19 IST
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో...
October 11, 2021, 13:16 IST
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
October 11, 2021, 10:40 IST
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుతుండటంతో నేరుగా ఆ భారం వినియోగదారుడిపై మోపుతున్నాయి దేశీ చమురు సంస్థలు. లీటరు డీజిల్‌పై 30 పైసలు,...
October 09, 2021, 09:01 IST
బియ్యం, గోధుమ, వంటనూనెల ధరలు తగ్గుతున్నా..రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.వాహనదారులు బండ్లను బయటకు తీయాలంటే...
October 08, 2021, 14:48 IST
పెట్రోల్ బంకుల్లో కొత్త రకం మోసం
October 03, 2021, 09:06 IST
దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్ పెట్రోల్ పై...
September 14, 2021, 17:59 IST
పెట్రోల్ ధరల పెరుగుదల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. అందుకు తగ్గట్టే ఆగస్టుకి సంబంధించి హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) పెరిగింది....
September 14, 2021, 13:21 IST
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును ఖండిస్తూ సోమవారం ఎద్దుల బండిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్,...
August 07, 2021, 21:01 IST
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్కూటర్...
August 06, 2021, 10:49 IST
ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులపై...
August 04, 2021, 01:00 IST
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రో ధరల్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటుకి సైకిల్‌పై వెళ్లారు. రాహుల్‌తో...
August 03, 2021, 14:34 IST
చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయి
July 12, 2021, 20:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు పెట్రోల్ ధరలతో, మరో వైపు ఆహర ఉత్పత్తుల ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై పెరుగుతున్న ధరలతో...
July 12, 2021, 16:27 IST
Janagaon Electric Bike: పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా దాదాపు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు...
July 12, 2021, 10:41 IST
డీజిల్‌పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
July 07, 2021, 20:36 IST
లీటర్ పెట్రోల్ రూ. 120 తప్పదా ?
July 03, 2021, 02:46 IST
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోం దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి....
June 24, 2021, 08:57 IST
న్యూఢిల్లీ:మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్ పై ప్రభావం చూపింది. గురువారం పెట్రోల్‌పై 26...
June 11, 2021, 08:38 IST
హైదరాబాద్: పెరగడమే కానీ తగ్గడం తనకు లేదన్నట్టుగా ఉంది పెట్రోలు ధరల పరిస్థితి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు....
June 09, 2021, 10:02 IST
వెబ్‌డెస్క్ : పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పైకి వెళ్లడమే తప్ప కిందికి రానంట్ను ఫ్యూయల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి....
June 06, 2021, 08:51 IST
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరుగుదల నమోదైంది....
May 31, 2021, 08:30 IST
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరుగుదల నమోదైంది....
May 10, 2021, 09:34 IST
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై...