Petrol, Diesel Prices: మరోసారి పెరగిన ఇంధన ధరలు

Petrol And Diesel Price Hike In India - Sakshi

Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25 డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్‌ రేటు రూ.85.95గా ఉన్నాయి.

► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.98.76, డీజిల్ రూ.93.70
► కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 95.02, లీటర్‌ డీజిల్‌ రేటు రూ. 88.80
► చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.47,లీటర్‌ డీజిల్‌ ధర రూ. 90.66
చదవండి: GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డు
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top