-
పెట్టుబడుల పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అనకాపల్లి: ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు.
-
‘రిజర్వాయర్ ఆక్రమణపై కలెక్టర్ విచారణ చేయాలి’
రావికమతం: కల్యాణపులోవ రిజర్వాయర్ పీటీఎల్ ప్రాంతంలో భూ ఆక్రమణపై విచారణ పారదర్శకంగా ఉండాలని ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ కల్యాణ్, గిరిజనులు డిమాండ్ చేశారు.
Sat, Aug 15 2026 01:04 AM -
ఎట్ హోమ్‌కు రాంబాబు మాస్టారు
నాతవరం: మండలంలోని చమ్మచింతలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అప్పన రాంబాబుకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో నిర్వహించే ఎట్ హోమ్ (తేనేటి విందు)కు ఆహ్వానం అందింది. 2007 నుంచి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాంబాబు 2014లో వృక్ష మిత్ర సమితి ఏర్పాటు చేశారు.
Sat, Aug 15 2026 01:04 AM -
చెరువుల బదలాయింపును నిరసిస్తూ తీర్మానం
నక్కపల్లి: కాగిత రెవెన్యూ పరిధిలో చెరువులు, గెడ్డలను మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు బదలాయించడం సమంజసం కాదని గ్రామస్తులు, రైతులు ముక్తకంఠంతో ఖండించారు.
Sat, Aug 15 2026 01:04 AM -
రెజ్లింగ్ పోటీల్లో అవంతి విద్యార్థుల ప్రతిభ
మాకవరపాలెం: రాష్ట్రస్థాయి 6వ రెజ్లింగ్ పోటీల్లో తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు.
Sat, Aug 15 2026 01:04 AM -
దక్కని ‘నేతన్న సేవ’పై నిరసన
పాయకరావుపేట: నేతన్న సేవ పథకం కింద ఆర్థిక సాయం అందకపోవడంతో పట్టణంలోని పలువురు చేనేత కార్మికులు స్థానిక చేనేత సహకార సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో 113 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం సాయం అందాల్సి ఉంది.
Sat, Aug 15 2026 01:04 AM -
‘ఎస్పీ సంపర్క్’కు 10 వినతులు
అనకాపల్లి: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సంపర్క్ కార్యక్రమం నిర్వహించారు.
Sat, Aug 15 2026 01:04 AM -
102 కిలోల పసుపుకొమ్ములతో వాసవీ కన్యకాపరమేశ్వరికి అర్చన
కె.కోటపాడు: శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి 102 కిలోల పసుపు కొమ్ములతో అర్చన చేశారు. మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు.
మునగపాకలో
Sat, Aug 15 2026 01:04 AM -
అగ్గిపిడుగు.. అల్లూరి
● విప్లవాగ్ని రగిలించిన సమరయోధుడు
Sat, Aug 15 2026 01:04 AM -
మురిసిన మువ్వన్నెల జెండా
కుసుర్లపూడిలో 100 మీటర్ల జెండాతో విద్యార్థులు, ఉపాధ్యాయులు
Sat, Aug 15 2026 01:04 AM -
త్యాగధనుడు అమరయ్యశెట్టి
మాడుగుల రూరల్: మాడుగుల గడ్డపై పుట్టిన మహనీయుడు... దేశ స్వాతంత్య్రం కోసం విద్యను, వ్యక్తిగత భవిష్యత్తును, చివరకు తన ఆస్తులను సైతం త్యాగం చేసిన త్యాగధనుడు...పుట్టా అమరయ్యశెట్టి.
Sat, Aug 15 2026 01:04 AM -
చెరువు గర్భానికి డీ పట్టా మంజూరుపై ఆగ్రహం
నాతవరం: చెరువు గర్భానికి సంబంధించి డీపట్టా మంజూరు చేయడంపై వి.బి.అగ్రహారం గ్రామస్తులు ఆగ్రహించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Sat, Aug 15 2026 01:04 AM -
సత్సంగంతో ఆధ్యాత్మిక చైతన్యం
తుమ్మపాల: సత్సంగం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరగడంతో పాటు, మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, బాధ్యతలు పెరుగుతాయని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.డి.నాయుడు అన్నారు.
Sat, Aug 15 2026 01:04 AM -
అల్లూరి సీతారామరాజు జిల్లా
I
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026
Sat, Aug 15 2026 01:04 AM -
అడుగులు!
అల్లూరి వెంటే అల్లూరి వెంట అడుగులు.. బ్రిటీష్‌పై తిరుగుబాటు.. అజ్ఞాత జీవితం.. అండమాన్ జైలు.. చివరకు స్వాతంత్య్రం వచ్చినా స్వదేశానికి తిరిగి రాని ఓ మన్యం వీరుడి గాథ ఇది. ఆయనే బోనంగి పండుపడాల్. నాటి పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన కుటుంబ బంధం మాత్రం నేటికీ మన్యంతో కొనసాగుతోంది.Sat, Aug 15 2026 01:04 AM -
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు.
Sat, Aug 15 2026 01:04 AM -
నీటి ఎద్దడిని తట్టుకునే పంటలే మేలు
గొందిపాకలలో రైతులకు సూచలలిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్
Sat, Aug 15 2026 01:04 AM -
విద్యుత్ వెలుగుల్లో అల్లూరి..
సాక్షి, పాడేరు: విప్లవ వీరుడు, మన్యం ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు విగ్రహం విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పాడేరు కేంద్రం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.
Sat, Aug 15 2026 01:04 AM -
సీకేతో మీకేమి?
చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూటమి నేతల మధ్య వైరం మరోమారు బట్టబయలయ్యింది. ఇటీవల నగరంలో జరుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే వెంట సీకే కుటుంబ సభ్యులు వెళుతుండడాన్ని అధికార పార్టీలోని కొందరు సీనియర్లు అంగీకరించడంలేదు.
Sat, Aug 15 2026 01:04 AM -
పాడెక్కించావా తల్లీ..!
పటం కట్టడానికొస్తే..ఇద్దరు మిత్రులను మింగేసిన కరెంటు తీగలు
Sat, Aug 15 2026 01:04 AM -
శిరస్త్రాణం.. నిలిపేను ప్రాణం
కార్వేటినగరం: రోడ్డు ప్రమాదాలను నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నింబందనలను పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీఽ సూచించారు.
Sat, Aug 15 2026 01:04 AM -
" />
సురేష్‌కుమార్‌కు మెరిటోరియస్ మెడల్
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసుశాఖలో పనిచేస్తున్న ఏఆర్ఎస్ఐ ఎం.సురేష్‌కుమార్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఎంపికై నట్లు ఎస్పీ తుషార్‌డూడీ ఓ ప్రకటనలో తెలిపారు.
Sat, Aug 15 2026 01:04 AM -
" />
బ్రహ్మోత్సవ శోభ
కాణిపాకం: శ్రీ స్వయంభ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్స వాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతున్నాయి.
Sat, Aug 15 2026 01:04 AM -
కడుపు కొట్టొద్దు
బిల్లు కలెక్టర్ల ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగాలుSat, Aug 15 2026 01:04 AM -
పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మాజీమంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sat, Aug 15 2026 01:00 AM