సిద్ధు జొన్నలగడ్డ హీరోగా స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారఎంటర్‌టైన్ మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు.
‘‘ఈ సినిమాలో సిద్ధును కొత్త వినోదాత్మక అవతారంలో చూపించనున్నాం. మంచి కథ కథనాలతో ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు స్వరూప్’’ అని యూనిట్ తెలిసింది.


