తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం (06-03-2026) ఉదయం హీరోయిన్లు జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ దర్శించుకున్నారు.
జాన్వీ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి సేవలో పాల్గొంది. రుక్మిణి చెల్లితో కలిసి తిరుమలలో కనిపించింది.
Mar 6 2026 3:12 PM | Updated on Mar 6 2026 3:14 PM