. | Rasi Phalalu: Daily Horoscope On 31-12-2025 In Telugu | Sakshi

కొన్ని కార్యక్రమాలు వాయిదా పడవచ్చు. కష్టం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో అనుకోని మార్పులు. కుటుంబంలో ఒత్తిడులు.

నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి విముక్తి. సోదరుల నుంచి శుభవార్తలు. ధనలాభం. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

చేపట్టిన కార్యాలలో కొంత జాప్యం. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో స్వల్ప విభేదాలు. దైవకార్యాలు చేపడతారు. వృత్తులు, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. శారీరక రుగ్మతలు.

వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ముఖ్య కార్యాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు.

ఇంటర్వ్యూలు అందే అవకాశం. ముఖ్య కార్యాలలో మరింత పురోగతి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

స్నేహితులతో స్వల్ప వివాదాలు. శారీరక రుగ్మతలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. దైవకార్యాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

బంధువులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. కష్టానికి ఫలితం ఉండదు. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. కళాకారులకు కొంత నిరుత్సాహం.

కొత్త విషయాలు తెలుస్తాయి. స్నేహితుల ద్వారా శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిలాభం. దేవాలయాలు సందర్శిస్తారు.

అదనపు ఆదాయం సమకూరుతుంది. భూ,గృహయోగాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. వృత్తులు, వ్యాపారాలలో పురోగతి.

అప్పుల కోసం యత్నాలు. కార్యక్రమాలలో జాప్యం. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు ఉండవచ్చు. చర్చల్లో ప్రతిబంధకాలు.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. శుభవార్తలు వింటారు. సోదరుల నుంచి ధనలాభం. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.