-
బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం.. 53 ఏళ్ల నిరీక్షణకు తెర!
బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం నమోదయ్యింది. న్యూయార్క్ నిక్స్ 53 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎన్బీఏ) చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్బీఏ చరిత్రలో న్యూయార్క్ నిక్స్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి.
-
మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ అస్ట్రేలియా బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్ 14) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో అతికష్టం మీద వికెట్ తేడాతో గెలుపొందింది.
Sun, Jun 14 2026 07:37 PM -
బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 14 మంది మృతి
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో విషాదం జరిగింది. బావిలోకి వ్యాన్ దూసుకెళ్లడంతో 14 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Sun, Jun 14 2026 07:36 PM -
పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన
మెగా కపుల్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లిరోజు నేడు. 2012లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు పద్నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు. గతవారం రిలీజైన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ ఆకట్టుకోగా..
Sun, Jun 14 2026 07:28 PM -
‘మా గోస వినండి .. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది’
గల్ఫ్ దేశాల్లో భారతీయ నౌకలనే టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని ఇరాన్లో వాణిజ్య నౌకలపై పనిచేస్తున్న భారత నౌకాదళ కార్మికులు వాపోతున్నారు. అమెరికా సైనిక దాడులలో తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Sun, Jun 14 2026 07:19 PM -
రైలుకి మంటలు అంటుకున్నాయంటూ వదంతులు.. నలుగురి మృతి
మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మొరేనా స్టేషన్ దగ్గర రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఇందుకు రైలులో వ్యాపించిన వదంతులే కారణం.
Sun, Jun 14 2026 07:17 PM -
లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించి దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం పోస్ట్ చేసింది.
Sun, Jun 14 2026 07:11 PM -
90 నిమిషాల్లో 12 గోల్స్.. 71 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిఫా ప్రపంచకప్ క్రేజ్ నడుస్తోంది. అభిమానులంతా సాకర్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అయితే గోల్స్‌తోనే ఫుట్‌బాల్ ఆటలో కిక్ ఉంటుంది. 90 నిమిషాల పాటు సాగే ఆటలో ఎవరెన్ని గోల్స్ చేశారు.. ఏ ఆటగాడు ఎన్ని గోల్స్ కొట్టాడు..
Sun, Jun 14 2026 06:59 PM -
తెలుగమ్మాయిల గ్లామర్.. కొంటెచూపులతో అలా
కొంటెగా చూస్తూ అనన్య నాగళ్ల గ్లామర్
చీరలో కనువిందు చేస్తున్న కోమలి ప్రసాద్
Sun, Jun 14 2026 06:52 PM -
హాఫ్ సెంచరీ బాదిన మంధాన
ICC Women's T20 World Cup 2026: India vs Pakistan Match Updates
Sun, Jun 14 2026 06:35 PM -
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sun, Jun 14 2026 06:28 PM -
మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీ అయిన వాషింగ్టన్ ఫ్రీడం 2026 సీజన్ కోసం స్టీవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. స్టీవ్ గతంలోనూ ఈ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Sun, Jun 14 2026 06:10 PM -
పేటెంట్లలో టాప్‌కి దూసుకెళ్లిన జియో ప్లాట్ఫార్మ్స్
ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది.
Sun, Jun 14 2026 05:38 PM -
లాంగ్ గ్యాప్ తీసుకోనున్న రామ్ చరణ్?
రామ్ చరణ్ 'పెద్ది' ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. దీంతో సందడి మరికొన్నిరోజులే ఉంటుంది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటనేది చూడాలి. మరోవైపు చరణ్ తర్వాత మూవీ గురించి కూడా అప్పుడే సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి.
Sun, Jun 14 2026 05:32 PM -
ప్రపంచకప్‌లో సంచలనం
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్లు అయిన సౌత్ కొరియాపై భారత్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
Sun, Jun 14 2026 05:29 PM -
అఖిలేష్ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగి ఆధిత్యనాథ్ అండగా నిలిచారు. అఖిలేష్ యాదవ్ కుమార్తెపై జరిగిన ట్రోలింగ్ ,ఆమె ఫోటోల మార్ఫింగ్ వ్యవహారంలో న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.
Sun, Jun 14 2026 05:16 PM -
పాక్‌తో మ్యాచ్.. అగ్గి రాజేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న సమయంలో ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
Sun, Jun 14 2026 05:15 PM
-
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?

Sun, Jun 14 2026 06:23 PM -
ఇల్లీగల్ కేసుపై కేశినేని నాని రియాక్షన్
ఇల్లీగల్ కేసుపై కేశినేని నాని రియాక్షన్
Sun, Jun 14 2026 06:16 PM -
కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన

Sun, Jun 14 2026 06:09 PM -
బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..

Sun, Jun 14 2026 06:02 PM -
జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం

Sun, Jun 14 2026 05:48 PM -
ఓరి నీ శ్రీనుగా.. ఒకసారి నా ముందుకు రా! నన్ను తిరుపతి నుంచి తరుముతావా?!

Sun, Jun 14 2026 05:34 PM

Sun, Jun 14 2026 07:50 PM -

Sun, Jun 14 2026 05:15 PM -
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
Sun, Jun 14 2026 07:38 PM -
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
Sun, Jun 14 2026 06:51 PM -