బిగ్‌బాస్ అశ్విని శ్రీకి గాయాలు.. అసలేం జరిగిందంటే? | Bigg Boss Ashwini Sree video about Her Injury Goes viral | Sakshi
Sakshi News home page

Ashwini Sree: గాయపడిన బిగ్‌బాస్ అశ్విని శ్రీ.. అసలు కారణం ఇదే..!

Mar 15 2026 8:23 PM | Updated on Mar 15 2026 8:25 PM

Bigg Boss Ashwini Sree video about Her Injury Goes viral

బిగ్‌బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ.  బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్‌తో ‍అదరగొట్టేసింది. ఈ షో ద్వారా టాలీవుడ్‌లో మరింత ఫేమస్ ‍అయింది.  ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది.

తాజాగా అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన మొహానికి గాయాలైనట్లు వెల్లడించింది. ఉదయాన్నే కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తుంటే కిందపడ్డానని బిగ్‌బాస్ బ్యూటీ తెలిపింది. ఇలా గాయాలతో మీ ముందుకు వస్తానని ఎప్పుడు అనుకోలేదని ‍అశ్విని బాధను వ్యక్తం చేసింది. ఫేస్‌కు తగలడంతో చాలా నొప్పిగా ఉందని తన బాధను పంచుకుంది. మీరంతా నాకోసం ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement