రామ్ చరణ్- ఉపాసన మూడు ముళ్ల బంధానికి నేటితో 14 ఏళ్లు పూర్తయింది.
2012 లో చెర్రీ-ఉపాసన పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇవాళ ఈ జంట పెళ్లి రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
Jun 14 2026 9:14 AM | Updated on Jun 14 2026 9:14 AM