-
కన్నీరు వర్షిం‘చేను’!
కరివేన వద్ద పొలంలో ఇంకా తొలగని వర్షపు నీరు
ఆత్మకూరు మండలం క్రిష్ణాపురం పనికిరాకుండా పోయిన పత్తి పొలం
-
ట్రాక్టర్ ఢీకొని విద్యార్థికి తీవ్రగాయాలు
జూపాడుబంగ్లా: ట్రాక్టర్ ఢీకొని ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జూపాడుబంగ్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తరిగోపుల గ్రామానికి చెందిన భూశయ్య, సావిత్రి దంపతుల రెండో కుమారుడు జనార్దన్ జూపాడుబంగ్లా మోడల్స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
Sun, Aug 24 2025 08:29 AM -
ఉపాధి కూలీలకు రూ.2 లక్షల ప్రమాద బీమా
కర్నూలు(సెంట్రల్) : ఉపాధి హామీ కూలీలకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు అకౌంట్ ఉంటే రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని డ్వామా పీడీ వెంకటరమణయ్య పేర్కొన్నారు. ఇటీవల రుద్రవరం మండల కేంద్రానికి చెందిన అన్నలదాసు జనార్ధన్ కరెంట్ షాక్‌తో చనిపోయారు.
Sun, Aug 24 2025 08:29 AM -
నర్సింగ్ పరీక్షల్లో కాపీయింగ్‌కు తావివ్వొద్దు
కర్నూలు(హాస్పిటల్): నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్‌కు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు.
Sun, Aug 24 2025 08:29 AM -
నిరీక్షణకు తెర..
కేటగిరీ అఽభ్యర్థి మార్కులు ర్యాంకు
ఎస్ఏ ఇంగ్లిష్ అమలకట్ట వరప్రసాద్ 86.46 1
గొలగాని రాంబాబు 84.38 2
నిడదవోలు రాజరాజేశ్వరి 83.96 3
Sun, Aug 24 2025 08:29 AM -
నెమ్మదించి నది
ఫ శాంతిస్తున్న వరద గోదావరి
ఫ లంకల్లో ఇంకా జలదిగ్బంధనం
ఫ ఇప్పటికీ పడవలపైనే ప్రయాణం
ఫ ఆదివారం నుంచి వీడనున్న ముంపు
Sun, Aug 24 2025 08:29 AM -
శిల్పి వుడయార్‌కు డాక్టరేట్ ప్రదానం
కొత్తపేట: శిల్పకళా రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్‌కు చైన్నె గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ (జీహెచ్‌పీయూ) శనివారం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
Sun, Aug 24 2025 08:29 AM -
పింఛన్లు తొలగించడం దారుణం
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
Sun, Aug 24 2025 08:29 AM -
పల్లెల్లో పరిశుభ్రతకు పెద్దపీట
అమలాపురం రూరల్: స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.
Sun, Aug 24 2025 08:29 AM -
" />
29న జాతీయ శతాధిక కవి సమ్మేళనం
అమలాపురం టౌన్: వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న అల్లవరంలోని శ్రీరవితేజ కళాశాలలో జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, అమలాపురం మున్సిపల్ వైస్
Sun, Aug 24 2025 08:29 AM -
విద్యార్థులకు యోగాభ్యాసన కార్యక్రమాలు
అమలాపురం రూరల్: జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఎనిమిది సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు.
Sun, Aug 24 2025 08:29 AM -
" />
చవితి వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి
అమలాపురం టౌన్: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీలు విధిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. ఈ మేరకు శనివారం స్థానిక విలేకర్లకు ఆయన వివరాలు వెల్లడించారు.
Sun, Aug 24 2025 08:29 AM -
సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
సాక్షి నెట్వర్క్: సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్థానిక తహసీల్దార్లకు, బాన్సువాడలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు.
Sun, Aug 24 2025 08:28 AM -
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..
● అనుమానంతో భార్యాభర్తల
మధ్య తరచూ గొడవ
● మద్యం మత్తులో బండరాయితో
దాడి.. భార్య మృతి
Sun, Aug 24 2025 08:28 AM -
రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి
● జిల్లా ఆస్పత్రికి తరలింపు
Sun, Aug 24 2025 08:28 AM -
" />
నాగిరెడ్డిపేటలో 85 శాతం ‘సీ్త్రనిధి’ రుణ బకాయిలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సీ్త్రనిధి రుణాలకు సంబంధించి నాగిరెడ్డిపేట మండలంలో 85శాతం బకాయిలు పేరుకుపోయాయని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ కిరణ్ తెలిపారు.
Sun, Aug 24 2025 08:28 AM -
క్రైం కార్నర్
సీపీ ఎదుట 13 మంది బైండోవర్
Sun, Aug 24 2025 08:28 AM -
వృద్ధుల రక్షణకో చట్టం
మీకు తెలుసా?ఎల్లారెడ్డి: చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో పిల్లలు భారంగా భావించి వదిలేస్తున్నారు. ఇలా దగ్గరి వాళ్లతో దగాపడ్డ తల్లిదండ్రులకు వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 రక్షణ కల్పిస్తోంది.
Sun, Aug 24 2025 08:28 AM -
రైతులు కెపాసిటర్లు అమర్చుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పొలాల్లో కెపాసిటర్లు అమర్చుకోవాలని, అవసరం ఉన్నవారు వాటికోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్‌కో డీఈ విజయసారథి అన్నారు. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదన్నారు.
Sun, Aug 24 2025 08:28 AM -
ఆధునిక పద్ధతుల్లో బోధించాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): ఉపాధ్యాయులు ఆధునిక పద్ధతుల్లో బోధన సామగ్రిని వినియోగిస్తూ పాఠా లు బోధించాలని ఎంఈవో ప్రవీణ్‌కుమార్ అన్నా రు.
Sun, Aug 24 2025 08:28 AM -
దివ్యాంగులను మోసం చేస్తున్న సీఎం
బాన్సువాడ: ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. బీర్కూర్‌లో శనివారం నిర్వహించిన మహాగర్జన సన్నాహాక సభకు ఆయన హాజరై మాట్లాడారు.
Sun, Aug 24 2025 08:28 AM -
బైక్ పైనుంచి పడి గాయాలు
ఎల్లారెడ్డి: పట్టణ శివారులో బైక్ పైనుంచి పడిన యువకుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు శనివారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని పోచాపూర్ గ్రామానికి చెందిన పండరి బైక్‌పై ఎల్లారెడ్డికి వస్తుండగా పట్టణ శివారులో రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డాడు.
Sun, Aug 24 2025 08:28 AM -
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
కూలీ బిడ్డకు మూడు పోస్టులు
Sun, Aug 24 2025 08:28 AM -
కోర్టు ఉద్యోగాలకు పరీక్షలు
కర్నూలు: దిగువ కోర్టులలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా శనివారం పరిశీలించారు.
Sun, Aug 24 2025 08:28 AM -
గుంతలు వెక్కిరిస్తున్నాయ్!
కోసిగి: కూటమి ప్రభుత్వంలో రోడ్ల దుస్థితికి గుంతలో దిగబడిన ఈ ఆటో అద్దం పడుతోంది. యూరియా కొరత ఇప్పటికే తీవ్రరూపం దాల్చగా.. ఓ బస్తాను దక్కించుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
Sun, Aug 24 2025 08:28 AM